సంక్రాంతికి డిఫరెంట్ గా వస్తున్న అల్లు హీరో....

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రం మరియు స్టైలిష్ స్టార్ బన్నీ నటించినటువంటి అల వైకుంఠ పురంలో రెండు భారీ చిత్రాలతో సంక్రాంతి బరిలోకి దిగుతున్న సంగతి  తెలిసిందే.దీంతో ఇప్పటికే తమ అభిమానులు  సంక్రాంతి పండుగతో పాటు తమ అభిమాన హీరో చిత్రాలు విడుదల అవుతుండటంతో సినీ పండుగ చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 Allu Shirish New Movie Citylo Sankaranthi-TeluguStop.com

 

అయితే అందుకు భిన్నంగా అల్లు హీరో అల్లు శిరీష్ సిటీలో  సంక్రాంతి అనే  షార్ట్ ఫిలిం తో సంక్రాంతి పండుగ రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఇప్పటికే ఈ షార్ట్ ఫిలిం కి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది.

ఈ ప్రోమో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన 1 రోజులోనే దాదాపుగా నాలుగు లక్షల న్యూస్ వచ్చాయి.దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంతోంది.

Telugu Allu Shirish, Allushirish, Lo Sankranti, Dethhadi Harika, Tollywood-Movie

 అయితే ముందుగా ఈ ప్రోమో కథనం లోకి వెళ్తే అల్లు శిరీష్  ఓ సిటీలో నివసిస్తుంటాడు.అయితే అతడిని  తన మరదలు అయినటువంటి దేత్తడి హారిక సంక్రాంతి పండగకి ఇంటికి రమ్మని పిలుస్తుంది.కానీ అతడు రానని చెప్పడంతో తానే సిటీకి బయలుదేరి వస్తుంది.అయితే అలా వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగను అల్లు శిరీష్ తో హారిక కలిసి ఎలా జరుపుకుంది మరియు సంక్రాంతి విశేషాలు ఏంటి అనే విషయాలు తెలియాలంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.

 అయితే  మరి నేట్టింట్లో అల్లు శిరీష్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి మరి…. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube