అల్లు అయాన్‌ అప్పుడే ఆయనకు వీరాభిమాని అంటా..!  

Allu Ayan Big Fan Of Tiger Shruff - Telugu Allu Ayan,, Allu Ayan Post A Video To Tiger Shruff, Bhagi 3, Tiger Shruff, Tollywood Star Hero

టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌ మరియు ఆయన కూతురు అల్లు అర్హా ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటారనే విషయం తెల్సిందే.తాజాగా మరోసారి అల్లు అయాన్‌ సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాడు.

 Allu Ayan Big Fan Of Tiger Shruff

అయాన్‌ వీడియోను అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.ఆ వీడియోలో బాలీవుడ్‌ స్టార్‌ టైగర్‌ ష్రాఫ్‌ అంటే తనకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు.

ఒక్కసారి అయినా టైగర్‌ సినిమా షూటింగ్‌ చూడాలనుకుంటున్నాను అంటూ పోస్ట్‌ చేశాడు.

అల్లు అయాన్‌ అప్పుడే ఆయనకు వీరాభిమాని అంటా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

టైగర్‌ ష్రాఫ్‌ అంటే తనకు చాలా ఇష్టం అని ఆయన బాడీని ఒకసారి చూడి ఆయన గన్స్‌ను ఒకసారి టచ్‌ చేయాలని అనుకుంటున్నాను.

ఒక్కసారి నన్ను భాగీ 3 చిత్రం షూటింగ్‌కు తీసుకు వెళ్లండి ప్లీజ్‌ అంటూ టైగర్‌కు బుల్లి అయాన్‌ విజ్ఞప్తి చేశాడు.వీడియో వెంటనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

వీడియోను చూసిన టైగర్‌ ష్రాఫ్‌ ఫిదా అయ్యాడు.అల్లు అయాన్‌ వీడియోను తన స్టోరీగా పోస్ట్‌ చేసిన టైగర్‌ అల్లు అయాన్‌ను తన సినిమాల షూటింగ్‌కు ఆహ్వానించాడు.

నా ఏ సినిమా షూటింగ్‌కు అయినా ఎప్పుడంటే అప్పుడు రావచ్చు అంటూ చెప్పండి బన్నీగారు అంటూ టైగర్‌ పోస్ట్‌ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో మరియు టైగర్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.తన తండ్రి స్టార్‌ అయినా కూడా మరో స్టార్‌కు అయాన్‌ అభిమాని అవ్వడం ఆశ్చర్యంగా ఉంది అంటూ మెగా ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయినా అయాన్‌ అప్పుడే ఫ్యాన్స్‌ అయ్యాడా అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

  • footer-test