వామ్మో. బన్నీ భార్య ధరించిన ఈ కోటు ఖరీదు అన్ని లక్షలా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ కెరీర్ లో ఫ్లాపైన సినిమాలతో పోల్చి చూస్తే హిట్టైన సినిమాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అల వైకుంఠపురములో మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న బన్నీ పుష్ప ది రైజ్ తో కలెక్షన్ల విషయంలో ఆ సినిమాను మించిన సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

 Allu Arjun Wife Snehareddy Coat Goes Viral In Social Media Details Here Allu Arj-TeluguStop.com

బన్నీ భార్య స్నేహరెడ్డికి సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయడం ద్వారా స్నేహారెడ్డి వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

తాజాగా బన్నీ భార్య కోటు ధరించి ఫోటో దిగగా ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.స్నేహ ధరించిన ఆ కోటు ఖరీదు 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం.

కోటులో స్నేహారెడ్డి మరింత అందంగా కనిపిస్తున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.స్నేహారెడ్డి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Telugu Bahubali, Coat, Kgf, Pushpa, Sneha-Movie

బన్నీ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుంటే స్నేహారెడ్డి మాత్రం కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.మరోవైపు బన్నీ ప్రస్తుతం పుష్ప2 సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.పుష్ప1 కంటే పవర్ ఫుల్ గా పుష్ప2 ఉండబోతుందని తెలుస్తోంది.పుష్ప1 ఘనవిజయం సాధించిన నేపథ్యంలో పుష్ప2 సినిమాకు కళ్లు చెదిరే స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

Telugu Bahubali, Coat, Kgf, Pushpa, Sneha-Movie

బాహుబలి2, కేజీఎఫ్2 సినిమాలు ఏ విధంగా ఘన విజయాలను సొంతం చేసుకున్నాయో పుష్ప2 సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.సుకుమార్ సైతం పుష్ప2 కథలో మళ్లీ మార్పులు చేస్తున్నారని మరింత పవర్ ఫుల్ గా స్క్రిప్ట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.త్వరలో పుష్ప2 రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube