Snehareddy Glamorous Photoshoots : ఆ కోరిక తీర్చుకోవడానికే బన్నీ భార్య గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తున్నారా?

బన్నీ భార్య స్నేహారెడ్డి ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో పాపులర్ అవుతున్నారు.స్నేహారెడ్డి గ్లామరస్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

 Allu Arjun Wife Glamorous Photoshoots , Allu Arjun Wife Glamorous Photoshoots-TeluguStop.com

హీరోయిన్ల రేంజ్ లో అందం ఉన్నా స్నేహారెడ్డి సినిమాలకు దూరంగా ఉన్నారనే విషయం తెలిసిందే.అయితే బన్నీ భార్య స్నేహారెడ్డి పెళ్లికి ముందు సినిమాల్లోకి రావాలని ప్రయత్నాలు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో ఆ నిర్ణయం విషయంలో ఆమె వెనక్కు తగ్గారని బోగట్టా.పెళ్లికి ముందు గ్లామరస్ ఫోటోషూట్స్ ద్వారా యాక్టివ్ కావాలని స్నేహారెడ్డి అనుకున్నా కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావడంతో స్నేహారెడ్డి వెనక్కు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

ఇన్ స్టాగ్రామ్ లో స్నేహారెడ్డి ఫాలోవర్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

డిజైనర్ వేర్ లో బన్నీ భార్య ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గ్లామరస్ ఫోటోషూట్స్ తో స్నేహారెడ్డి అభిమానులకు ఊహించని స్థాయిలో దగ్గరవుతూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.బన్నీ భార్యకు సోషల్ మీడియాలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Alluarjun, Bunny, Wear, Sneha-Movie

బన్నీ, స్నేహ వెండితెరపై ఒక్క ఫ్రేమ్ లో కలిసి కనిపించినా చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.స్టైలిష్ లుక్స్ లో స్నేహా యంగ్ జనరేషన్ హీరోయిన్లు సైతం ఒకింత షాకయ్యే విధంగా వ్యవహరిస్తున్నారు.స్నేహారెడ్డి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా భవిష్యత్తులో స్నేహారెడ్డి అభిమానులకు మరిన్ని షాకులు ఇస్తారేమో చూడాల్సి ఉంది.స్నేహారెడ్డి కుటుంబం కూడా సంపన్న కుటుంబం అనే సంగతి తెలిసిందే.

స్నేహారెడ్డి కుటుంబానికి సొంతంగా కాలేజీలు ఉన్నాయి.స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో రోజు రోజుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube