బ్యాచిలర్ సక్సెస్ మీట్.. గెస్టుగా ఐకాన్ స్టార్!

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‘.ఈ సినిమాలో అఖిల్ కు జంటగా పూజ హెగ్డే నటించింది.

 Allu Arjun Turns Chief Guest For Akhil Most Eligible Bachelor Success Meet-TeluguStop.com

దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల అయినా బ్యాచిలర్ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.అంతేకాదు కలెక్షన్స్ కూడా బాగా రాబడుతుంది.

ఈ దసరా సీజన్ ను క్యాష్ చేసుకుని అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంది.

 Allu Arjun Turns Chief Guest For Akhil Most Eligible Bachelor Success Meet-బ్యాచిలర్ సక్సెస్ మీట్.. గెస్టుగా ఐకాన్ స్టార్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Akhil Akkineni, Allu Arjun, Allu Arjun Turns Chief Guest For Akhil Most Eligible Bachelor Success Meet, Most Eligible Bachelor, Most Eligible Bachelor Success Meet, Pooja Hegde, Success Meet, Tollywood-Movie

ఈ సినిమా కోసం మేకర్స్ ఇప్పటికి ప్రమోషన్స్ చేస్తునాన్రు.ప్రమోషన్స్ మరింత వేగవంతం చేసి ఈ సినిమా కలెక్షన్స్ మరిన్ని రాబట్టాలని భావిస్తుంది.ఇప్పటికే వైజాగ్ లో థాంక్స్ మీట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇప్పుడు బ్యాచిలర్ టీమ్ ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.ఈ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు.

అయితే ఈ సక్సెస్ మీట్ కు గెస్టుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్టు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా తెలిపింది.బ్యాచిలర్ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఏ సినిమా నిర్మించిన ఆ సినిమాలకు అండగా అల్లు అర్జున్ నిలబడతాడు.ఇక ఇప్పుడు బ్యాచిలర్ సినిమాకు కూడా అల్లు అర్జున్ వచ్చి తన సపోర్ట్ ను అందిస్తున్నాడు.

Telugu Akhil Akkineni, Allu Arjun, Allu Arjun Turns Chief Guest For Akhil Most Eligible Bachelor Success Meet, Most Eligible Bachelor, Most Eligible Bachelor Success Meet, Pooja Hegde, Success Meet, Tollywood-Movie

బ్యాచిలర్ సినిమా దసరా వీకెండ్ లోనే మంచి కలెక్షన్స్ రాబట్టింది.ఇక ఇప్పుడు ఈ ప్రమోషన్స్ తో ఈ వీకెండ్ కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుందని చిత్ర యూనిట్ అంచనాలు వేస్తునాన్రు.ఇక అఖిల్ ఎట్టకేలకు తన కెరీర్ లో మంచి హిట్ కొట్టాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో సురేందర్ రెడ్డి సినిమాను అదే జోష్ లో పూర్తి చేస్తున్నాడు.

ఏజెంట్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

#AlluArjun #Akhil Akkineni #Meet #Allu Arjun #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube