పిల్లాడిలా మారిన అల్లు అర్జున్.. కూతురుతో ఫుల్ ఎంజోయ్!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు.ఎందుకంటే ఆయన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.

 Allu Arjun Turned Into A Child  Full Enjoy With His Daughter Sneha Reddy, Alluar-TeluguStop.com

ఈయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తన నటన రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.

అంతే కాకుండా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు షేర్ల తో బిజీగా ఉంటారు.

Telugu Alluarjun, Dubai, Sneha Reddy, Trip-Movie

అల్లు అర్జున్ తన గారాల కూతురు అర్హ తో కలిసి చేసే అల్లర్ల గురించి అందరికీ తెలిసిందే.ఎప్పటికప్పుడు వీరిద్దరూ సోషల్ మీడియాలో తమ వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.అర్హ మాట్లాడే ముద్దు ముద్దు మాటలు బాగా ఆకట్టుకుంటాయి.

ఇటీవలే అల్లు అర్జున్ తన కూతురు మాటలను కూడా వీడియో ద్వారా పంపించిన సంగతి తెలిసిందే.తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాడు అల్లు అర్జున్.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి దుబాయ్ ట్రిప్ కు వెళ్లారు.ఇక అక్కడ సరదాగా గడుపుతున్న క్షణాలను అభిమానులతో పంచుకుంటున్నారు.అక్కడ ఫేమస్ అయినా థీమ్ పార్క్ ను సందర్శించారు.ఈ సందర్భంగా అక్కడ దిగిన కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకుంటున్నారు.

ఇక బన్నీ తన కూతురు తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన భార్య స్నేహారెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.అందులో అల్లు అర్జున్ తన కూతురు తో కలిసి చిన్నపిల్లాడిలా మారిపోయి ఆడుతున్నాడు.

ఇది చూసిన నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube