స్నేహరెడ్డిలో ఆ క్వాలిటీస్ చూసే బన్నీ ప్రేమలో పడ్డాడట.. అవి ఏంటంటే?

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి అని ఎంతో మంది అభిమానులు తెలిపారు.ఇక ఈ క్యూట్ కపుల్ అంతే ఆక్టివ్ గా సోషల్ మీడియాలో కూడా ఉంటారు.

 Allu Arjun Talking About Allu Sneha Qualities-TeluguStop.com

ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అల్లుఅర్జున్ వారితో చేసే సందడి లను తెగ షేర్ చేస్తూ ఉంటాడు.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి లో కొన్ని క్వాలిటీస్ చూసి ప్రేమలో పడ్డాడట.

 Allu Arjun Talking About Allu Sneha Qualities-స్నేహరెడ్డిలో ఆ క్వాలిటీస్ చూసే బన్నీ ప్రేమలో పడ్డాడట.. అవి ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు.

ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ జంట తమ ప్రేమకి నిదర్శనంగా ఉన్నారు.ఇక వీళ్ళ మధ్య పరిచయం, వీరి ప్రేమ ఎలా మొదలైందని చాలా వరకు ఎవరికి తెలియక పోగా.

తాజాగా ఈ విషయం గురించి బన్నీ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Telugu Allu Arjun, Allu Arjun And Allu Sneha, Allu Arjun Family, Allu Arjun Love Story, Allu Sneha, Night Club, Pushpa, Qualities, Sneha Reddy Attitude, Sneha Reddy Qualities, Sukumar, Tollywood-Movie

బన్నీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.స్నేహ రెడ్డి ని మొదటిసారి ఓ నైట్ క్లబ్ లో చూశాడట.అంతేకాకుండా ఆ సమయంలో అక్కడున్నవారంతా మోడ్రన్ దుస్తులో కనిపించగా.

స్నేహ రెడ్డి మాత్రం డీసెంట్ గా ఉన్న డ్రెస్సులో బన్నీకి కనిపించిందట.అంతేకాకుండా ఆ సమయంలో ఆమె యాటిట్యూడ్ కూడా బ్యాలెన్స్ గా ఉండటంతో బన్నీ కి తెగ నచ్చేసిందట.

ఇక ఆమె నవ్వు బన్నీ ని బాగా ఆకట్టుకుందట.ఆమె హుందాతనం, బాలెన్సింగ్ గుణం కారణంగా ఆమెతో ప్రేమలో పడ్డాడని తెలిపాడు.

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి.

#Night Club #AlluArjun #Sukumar #Allu Sneha #SnehaReddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు