సుకుమార్.. అల్లు అర్జున్.. ఆర్య 3..!

సెన్సేషనల్ డైరక్టర్ సుకుమార్ సినిమా అంటే తెలుగు ఆడియెన్స్ లోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉంటాయి.ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్న సుకుమార్ ఈ సినిమా రెండు పార్ట్ ల తర్వాత అల్లు అర్జున్ తోనే మరో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

 Director Sukumar Planning For Arya3 With Allu Arjun, Allu Arjun, Sukumar, Arya3,-TeluguStop.com

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి.అసలైతే హ్యాట్రిక్ మూవీ కూడా ఆర్య 3 చేస్తారని అనుకోగా అది కుదరలేదు.

అయితే ఈమధ్యనే ఆర్య 3 కథ సుకుమార్ రాశాడట.పుష్ప రెండు పార్ట్ ల తర్వాత అల్లు అర్జున్ తో ఆర్య 3 చేసే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్.

రీసెంట్ గా ఫ్యాన్స్ తో స్పెషల్ చిట్ చాట్ చేసిన సుకుమార్ ఆర్య 3కి సంబందించిన న్యూస్ లీక్ చేశారు.పుష్ప రెండు పార్ట్ ల తర్వాత సుకుమార్ తప్పకుండా అల్లు అర్జున్ తో ఆర్య 3 చేస్తారని తెలుస్తుంది.

ఆర్య, ఆర్య 2 ఈ రెండిటిని మించి ఆర్య 3 సినిమా ఉంటుందని అంటున్నారు.సుకుమార్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా ఎనౌన్స్ చేశారు.

మరి ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube