క్యూట్ అర్హ...వైరల్ ఫోటోలు.. మీరు చూశారా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే.ఆయన నటించే సినిమాలలో తన పాత్ర ఎంతో ఆకట్టుకుంటుంది.

 Allu Sneha Shares Daughter Arha Cute Photos , Mega Hero Allu Arjun , Allu Arjun-TeluguStop.com

అల్లు అర్జున్ సినీ రంగంలోనే కాకుండా.తన కుటుంబంతో కూడా బిజీగా ఉంటాడు.

తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాడు.

అంతే కాకుండా ఏదైనా పండుగ వేడుకలలో లేదా స్పెషల్ ఈవెంట్ లలో తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.

ఇక తన గారాల కూతురు అల్లు అర్హ తో చేసే అల్లర్లు అంతా ఇంతా కాదు.తన కూతురు తో కలిసి అల్లు అర్జున్ ఎన్నో వీడియోలు చేస్తుంటాడు.

అల్లు అర్జున్ బాబు అయాన్ తో కూడా ఎన్నెన్నో ఆటలు ఆడుతుంటాడు.తన పిల్లలిద్దరూ ప్రేక్షకులతో, అభిమానులతో యాక్టివ్ గా ఉంటారు.

అంతే కాకుండా అల్లు అర్జున్ కూడా తన పిల్లల విషయంలో ప్రతి ఒక్క విషయాన్ని ప్రేక్షకులకు, అభిమానులకు తెలియజేస్తుంటారు.అల్లు అర్హ, అయాన్ కలిసి చేసిన డ్యాన్సుల వీడియోలను, ఫోటోలను తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అందరికి షేర్ చేస్తుంటాడు.ఒకప్పుడు తన పిల్లలు ఇద్దరు చేసిన విన్యాసాలకు అభిమానులు ఫిదా అయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా అర్హ క్యూట్ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

ఈ ఫోటోలో అర్హ పింక్ ఫ్రాక్ ధరించి.ఆడుకుంటున్న ఫోటో తీసి అభిమానులకు పంచుకున్నాడు.

ఈ ఫోటోలో అర్హ తన చుట్టూ తాను తిరుగుతూ కళ్ళు మూసి ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది.ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో నటించగా ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.

ఈ ఏడాది సమ్మర్ లో విడుదలకు సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube