అల్లు అర్జున్ సామజవరగమన సాంగ్.. మరో అరుదైన రికార్డు బ్రేక్?

అల్లు అర్జున్ పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2020 సంవత్సరంలో తెరకెక్కిన సినిమా అలా వైకుంఠపురంలో.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ విధమైనటువంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.2020 సంవత్సరం సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.ఇదిలా ఉండగా ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన సామజవరగమనఅనే పాట యూ ట్యూబ్ లో అరుదైన రికార్డును సృష్టించింది.

 Allu Arjun Samajavaragamana-song Creates Another Record-in Youtube Allu Arjun, P-TeluguStop.com

ఈ సినిమా విడుదలైనప్పటినుంచి ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు.

ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు వినపడితే కాలు కదపకుండా ఉండలేరు.ఇకపోతే యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నటువంటి సామజవర గమన పాట 200 మిలియన్ వ్యూస్ సాధించి అరుదైన రికార్డును సృష్టించింది.

 Allu Arjun Samajavaragamana-song Creates Another Record-in Youtube Allu Arjun, P-TeluguStop.com
Telugu Views, Allu Arjun, Pooja Hegde, Sidh Srirsm, Tollywood-Movie

ఇక ఈ పాటకు ఏకంగా 1.3 మిలియన్ లైక్స్ రావడం గమనార్హం.ఇలా ఈ సినిమాలోని ఈ పాట ఏకంగా 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డును బ్రేక్ చేసింది.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube