తమ్ముడు కోసం బన్నీని బరిలోకి దింపిన విజయ్ దేవరకొండ..?

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కు మంచి క్రేజ్ వుంది.

 Allu Arjun Releases Vijay Devarakonda Brother Anand Pushpaka Vimanam Trailer, Vi-TeluguStop.com

ఎంతలా అంటే విజయ్ దేవరకొండ సహాయం అడిగితే ఏ హీరో అయినా సరే ముందుకు వచ్చే విధంగా.అలాంటి స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.

తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ప్రమోషన్స్ కోసం బరిలోకి దిగాడు విజయ్.తమ్ముడు పుష్పకవిమానం సినిమా కోసం చాలా కష్ట పడుతున్నాడు.

తన తమ్ముడు మీద ఉన్న ప్రేమతో విజయ్ దేవరకొండ రంగంలోకి ఏకంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ను రంగంలోకి దింపాడు.పుష్పకవిమానం ట్రైలర్ ను అల్లు అర్జున్ చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు విజయ్.

ఈ పుష్పక విమానం సినిమా ట్రైలర్ లాంచ్ బన్నీ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నాడు.ఇది ఇలా ఉంటే ఇప్పటికే దేవరకొండ బ్రదర్స్ అంటూ రకరకాల విషయాలను, సీక్రెట్ లను రివిల్ చేస్తూ విజయానంద్ ఒక వీడియోను కూడా వదిలిన విషయం అందరికి తెలిసిందే.

అలాగే ఇటీవల వీరిద్దరు పెళ్లి గురించి ముచ్చట్లు పెట్టిన వీడియో కూడా బాగానే వైరల్ అయ్యింది.

పుష్పక విమానం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అల్లుఅర్జున్ రాబోతున్నారు అంటూ విజయ్ దేవరకొండ ప్రకటించాడు. ఆనంద్ దేవరకొండ నటించిన ఈ పుష్పక విమానం సినిమా నవంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది.ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పుష్పకవిమానం సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చాయి.

ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటివరకు పుష్పకవిమానం సినిమాకు పాజిటివ్ అయ్యింది.అలాగే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube