కొరటాలకు ఒకేఒక్క దిక్కుగా మారిన హీరో.. ఎవరో తెలుసా?  

Allu Arjun Only Hero Left For Koratala Siva, Allu Arjun, Koratala Siva, Acharya, Tollywood News - Telugu Acharya, Allu Arjun, Koratala Siva, Tollywood News

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Allu Arjun Only Hero Left For Koratala Siva

ఇక ఈ సినిమాతో చిరు మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.కాగా ఈ సినిమా తరువాత కొరటాల తన నెక్ట్స్ మూవీని ఎవరితో తెరకెక్కించాలా అనే ఆలోచనలో పడ్డాడట.

ఇప్పటికే తన నెక్ట్స్ చిత్రం కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను లైన్‌లో పెట్టిన కొరటాల, ఆచార్య సినిమా ముగించుకునే సమయానికి వారిద్దరూ కూడా బిజీగా ఉంటారని తెలుసుకున్నాడు.దీంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే అప్పటికి పుష్ప చిత్రాన్ని ముగించుకుని రెడీగా ఉంటాడని తెలుసుకుని, తన నెక్ట్స్ చిత్రాన్ని ఆయనతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

కొరటాలకు ఒకేఒక్క దిక్కుగా మారిన హీరో.. ఎవరో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మరి బన్నీ నిజంగానే ఆ సమయానికి ఖాళీగా ఉంటాడా అనేది సందేహంగా మారింది.

అయితే కొరటాల లాంటి స్టార్ డైరెక్టర్ బన్నీతో సినిమా చేస్తున్నాడంటే, అది ఎంత పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌గా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ప్రస్తుతం బన్నీ సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప అనే సినిమాలో నటిస్తుండగా, వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఐకాన్ అనే సినిమాను కూడా క్యూలో పెట్టాడు.మరి కొరటాల కోసం ఐకాన్ సినిమాను మరోసారి పక్కకుబెడతాడా లేక కొరటాలకు నో చెబుతాడా అనేది వేచి చూడాలి.

Allu Arjun Only Hero Left For Koratala Siva, Allu Arjun, Koratala Siva, Acharya, Tollywood News - Telugu Acharya, Allu Arjun, Koratala Siva, Tollywood News

Megastar Chiranjeevi's latest movie 'Acharya' is currently shooting fast.Star director Koratala Siva is directing the film, which has created huge expectations for the film.

 Allu Arjun Only Hero Left For Koratala Siva

Film sources say that Chiru is sure to shake up the industry once again with this film.After this movie, Koratala struggled with the idea of who to screen his next movie with.
Acharya, who has already lined up Young Tiger NTR and mega power star Ram Charan for his next film, realizes that they will both be busy by the end of the film.With this, stylish star Allu Arjun, however, knows that he will be ready to finish the floral film by then and is preparing to shoot his next film with him.And it became doubtful whether Bunny was really free at that time.
But if a star director like Koratala is making a film with Bunny, the audience is eagerly awaiting how powerful it is going to be.While Bunny is currently starring in Sukumar directed film Pushpa, Venu has also queued up for a film titled Icon directed by Sriram.It remains to be seen whether the icon will once again sideline the movie or say no to the fights.

కొరటాలకు ఒకేఒక్క దిక్కుగా మారిన హీరో.. ఎవరో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

It remains to be seen whether the icon will once again sideline the movie or say no to the fights.

#Koratala Siva #Allu Arjun #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Only Hero Left For Koratala Siva Related Telugu News,Photos/Pics,Images..