రాజకీయం చేస్తున్న బన్నీ..?  

Allu Arjun Next To Have Political Backdrop, Allu Arjun, Sukumar, Pushpa, Mahi V Raghava, Tollywood News - Telugu Allu Arjun, Mahi V Raghava, Pushpa, Sukumar, Tollywood News

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

 Allu Arjun Next To Have Political Backdrop

అల వైకుంఠపురములో వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో ‘పుష్ప’పై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాుడ.

ఇప్పటికే కొంతమంది దర్శకుల వద్ద కథ విన్న బన్నీ, గతంలో ‘యాత్ర’ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న దర్శకుడు మహి వి రాఘవ చెప్పిన ఓ కథ బన్నీకి బాగా నచ్చినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఆయనతో సినిమా చేసేందుకు బన్నీ రెడీ అయ్యాడట.

రాజకీయం చేస్తున్న బన్నీ..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఇదొక పొలిటికల్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది.బన్నీ ఇప్పటివరకు చేయని పాత్ర కావడంతో ఈ సినిమాలో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఇదేగనక నిజం అయితే బన్నీ తొలిసారి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీలో నటిస్తాడు.అయితే గతంలోనే బన్నీ మరో దర్శకుడు వేణు శ్రీరామ్‌తో కలిసి ఐకాన్ అనే సినిమాకు ఓకే చెప్పాడు.

ఇప్పుడు పుష్ప చిత్రం పూర్తయిన తరువాత బన్నీ ఏ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతాడో చూడాలి అంటున్నారు ఆయన ఫ్యాన్స్.ఇక పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కి్స్తున్నాడు సుకుమార్.

కాగా ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

Allu Arjun Next To Have Political Backdrop, Allu Arjun, Sukumar, Pushpa, Mahi V Raghava, Tollywood News - Telugu Allu Arjun, Mahi V Raghava, Pushpa, Sukumar, Tollywood News

It is learned that the latest movie 'Pushpa' starring stylish star Allu Arjun has already started shooting.The film unit has already released the first look posters of the movie in this order.

 Allu Arjun Next To Have Political Backdrop

After the biggest blockbuster like Ala Vaikunthapuram, the movie starring Bunny has created huge expectations on 'Pushpa'.After this movie, Bunny is ready to put his next movie on the line as well.
Bunny, who has already heard the story from some directors, seems to have liked a story told by Mahi V Raghava , a director who had previously received rave reviews with 'Yatra' ..

Bunny is ready to do a movie with him in the background.However it seems to be a political entertainer subject.

రాజకీయం చేస్తున్న బన్నీ..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

Industry sources say that Bunny is more interested in starring in the film as he has never done a role before.
If this is true then Bunny will be starring in a political backdrop movie for the first time.

But in the past, Bunny has teamed up with another director Venu Sriram for a film called Icon.Now that the floral film is over, he says, fans need to see what film Bunny will be ready to star in.Sukumar is releasing the flower movie Errachandanam with smuggling backdrop.Kannada beauty Rashmika Mandana is playing the role of the heroine in this movie.

Kannada beauty Rashmika Mandana is playing the role of the heroine in this movie.

#Sukumar #Allu Arjun #Mahi V Raghava #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Next To Have Political Backdrop Related Telugu News,Photos/Pics,Images..