బన్నీ20 : శేషాచలం, సింహాచలం కాదట

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంకు టైటిల్‌ ఖరారు అయ్యింది అంటూ గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది.శేషాచలం అనే టైటిల్‌తో ఒక పోస్టర్‌ కూడా బయటకు వచ్చింది.

 Allu Arjun New Movie Update News-TeluguStop.com

దాంతో అంతా కూడా సినిమాపై ఆసక్తిని పెంచుకుని ఆ టైటిల్‌ పోస్టర్‌ను తెగ వైరల్‌ చేశారు.కొందరైతే సుకుమార్‌ గత చిత్రం రంగస్థలం ఈసినిమా శేషాచలం కనుక ఖచ్చితంగా సక్సెస్‌ అవుతుందనే సెంటిమెంట్‌ తరహా డైలాగ్స్‌ చెప్పారు.

సింహాచలం, శేషాచలం అంటూ సినిమా టైటిల్స్‌ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ వారు ఈ చిత్రం టైటిల్‌ విషయమై ప్రకటన చేశారు.

ఈ చిత్రంకు ఇంకా ఎలాంటి టైటిల్‌ను ఖరారు చేయలేదని, మీరు ఎందుకు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు అన్నారు.ప్రస్తుతం సినిమా రెండవ షెడ్యూల్‌ ప్రారంభం అవుతుంది.అల వైకుంఠపురంలో సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవ్వడంతో ఈ చిత్రంపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube