నాన్నలా నేనెప్పటికి అవ్వలేనంటున్న అల్లు అర్జున్!

ఏ తండ్రి కైనా తనకు కొడుకు పుట్టాకే.తన తండ్రి గురించి తెలిసొస్తుంది.

 Allu Arjun In Sam Jam, Samantha Akkineni, Allu Arjun, Allu Arvind,sa, Jam Show,-TeluguStop.com

అయితే అల్లుఅర్జున్ జీవితంలో కూడా తన కొడుకు పుట్టిన తర్వాతే తన తండ్రి గురించి ఓ విషయం అర్థమైందంటూ కొన్ని విషయాలను అందరితో పంచుకున్నారు.

అక్కినేని సమంత ఓటీటీ ద్వారా అహా లో “సామ్ జామ్” అనే షో లో హోస్టింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఈ షోలో స్టార్ లను ఆహ్వానించి.వాళ్ల వ్యక్తిగత విషయాల‌ గురించి అడుగుతుంది.కాగా ఇటీవలే విడుదలైన ప్రోమో లో అల్లు అర్జున్, అల్లు అరవింద్ లు ఈ షోలో పాల్గొనగా.అందులో ఓ సినిమా ఆడియో ఫంక్షన్ సమయంలో మాట్లాడిన మాటలను ఆ షోలో వీడియోను చూపించారు.

Telugu Allu Arjun, Allu Arvind, Jam Show, Samjam Promo-Movie

” కొడుకు పుట్టిన తర్వాత ఒక విషయం నాకు అర్థమైంది.నేను మా నాన్నంతా గొప్పవాడిని ఎప్పుడు కావాలి.? ఆయనలో లో సగం కూడా నేను ఎప్పుడు అవ్వలేను.ఐ లవ్ మై ఫాదర్” అంటూ అల్లు అర్జున్ తన నాన్న గురించి తెలిపిన వీడియో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

అంతేకాకుండా ఈ ప్రోమో లో అల్లు అర్జున్ ఎంటర్ కాకముందు సమంత అల్లు అర్జున్ కొడుకు తో ఫోన్ లో మాట్లాడిన సంభాషణ ఉండగా.

అల్లు అర్జున్ ను, అల్లు అరవింద్ ను ప్రశ్నలు వేస్తూ అలరించింది. అల్లు అర్జున్ చిన్నప్పటి విషయాల గురించి అల్లు అరవింద్ ను అడగగా.

ఆ షో అంతా తెగ అల్లరిగా కనిపిస్తుంది.కాగా ఈ ప్రోమో కి సంబంధించిన ఎపిసోడ్ న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వస్తుందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube