ట్రాక్ లోకి వస్తున్న అల్లు అర్జున్ ఐకాన్… వకీల్ సాబ్ తర్వాత ఇదే  

Allu Arjun Icon Pawan Kalyan - Telugu Allu Arjun Icon Movie Movie On Sets Next Years, Dil Raju, South Cinema, Tollywood, Vakeel Saab

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ అనే సినిమాని గతంలో ప్రకటించారు.డిఫరెంట్ టైటిల్ తో తెరకేక్కబోయే ఈ సినిమా అఫీషియల్ గా ప్రారంభించే సమయానికి దిల్ రాజు పింక్ సినిమా రీమేక్ మీద దృష్టిపెట్టడం, ఇక ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు వేణు శ్రీరామ్ కి అప్పగించడం జరిగింది.

 Allu Arjun Icon Pawan Kalyan

దీంతో ఐకాన్ సినిమా ఆగిపోయిందని అందరూ భావించారు.ఇక పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో పింక్ రీమేక్ వకీల్ సాబ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి దీనిని వీలైనంత త్వరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.

షూటింగ్ ప్రారంభం కాగానే ఈ సినిమా మిగిలిన టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది.ఇక దసరా నాటికి సినిమాని రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానులకి సూపర్ హిట్ అందించాలని దిల్ రాజు ఆలోచనతో ఉన్నాడు.

ట్రాక్ లోకి వస్తున్న అల్లు అర్జున్ ఐకాన్… వకీల్ సాబ్ తర్వాత ఇదే-Movie-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఐకాన్ సబ్జెక్ట్ మీద వేణు శ్రీరామ్ వర్క్ మొదలుపెడతాడని తెలుస్తుంది.ఇక పుష్ప సినిమా కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ మీదకి వస్తాడని టాక్.

బన్నీ కెరియర్ లో డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని, అయితే వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాని ప్రారంభించే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test