అల్లు అర్జున్‌ 'ఐకాన్‌' ఎలా చేస్తాడు.. అతడి వ్యాఖ్యలతో గందరగోళం

అల్లు అర్జున్‌ హీరోగా ప్రస్తుతం పుష్ప సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.పుష్ప సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.

 Allu Arjun Icon Movie Updates-TeluguStop.com

పుష్ప పార్ట్‌ 1 విడుదల అయిన తర్వాత ఐకాన్‌ సినిమా అల్లు అర్జున్‌ చేస్తాడంటూ బన్నీ వాసు చెప్పుకొచ్చాడు.అల్లు అర్జున్‌ మరియు బన్నీ వాసుల మద్య ఉన్న సన్నిహిత్యం కారణంగా ఖచ్చితంగా ఐకాన్‌ సినిమా ఉందని అంతా నమ్ముతున్నారు.

కాని అల్లు అర్జున్‌ ఐకాన్ సినిమా చేసే విషయమై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.దిల్‌ రాజు బ్యానర్‌ లో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

 Allu Arjun Icon Movie Updates-అల్లు అర్జున్‌ ఐకాన్‌’ ఎలా చేస్తాడు.. అతడి వ్యాఖ్యలతో గందరగోళం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని ఇప్పటి వరకు ఆ సినిమాను మొదలు పెట్టలేదు.ఈ సమయంలోనే అల్లు అర్జున్‌ తో ఐకాన్‌ సినిమా ఉంటుందని దిల్ రాజు అయితే చెప్పాడు కాని వేణు శ్రీరామ్‌ మాత్రం వేరే ప్రాజెక్ట్‌ లను మొదలు పెట్టబోతున్నారు.

అతి త్వరలోనే వీరి కాంబోలో సినిమా ఉంటుందని భావిస్తున్న వారికి వేణు శ్రీరామ్‌ ప్రకటన ఆశ్చర్యంగా అనిపించింది.

దిల్‌ రాజు బ్యానర్‌ నుండి వేణు శ్రీరామ్‌ తప్పుకున్నాడని అందుకే ఆయన ఐకాన్ సినిమా ను చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం సినిమా కు సంబంధించి మళ్లీ చర్చ బన్నీ వాసు వ్యాఖ్యలతో జరుగుతోంది.అల్లు అర్జున్‌ తో దిల్‌ రాజు ఐకాన్‌ సినిమా ఉంటుంది.కాని దానికి దర్శకత్వం ఎవరు వహిస్తారు అనేది ప్రస్తుతం అందరికి చర్చనీయాంశంగా మారింది.అల్లు అర్జున్‌ ఐకాన్‌ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సమయంలో బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు వారికి సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

Telugu Allu Arjun, Dil Raju, Film News, Icon Movie, Movie News In Telugu, News In Telugu, Venu Sriram-Movie

ఖచ్చితంగా బన్నీతో ఐకాన్‌ సినిమా ఉంటుందని దిల్‌ రాజు చెప్పడంతో పాటు బన్నీ వాసు కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల ఖచ్చితంగా సినిమా పై ఆశలు పెట్టుకోవచ్చు అంటూ అభిమానులు అనుకుంటున్నారు.కాని దర్శకుడి విషయంలో మాత్రం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

#MovieNews #Venu Sriram #Allu Arjun #Dil Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు