ఏంటీ అల్లు అర్జున్ ఆల్కాహాల్ తాగుతాడా..?

తాజాగా స్టైలిష్ స్టార్ బన్నీ నటించిన టువంటి అల వైకుంఠ పురం లో చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.అంతేగాక ఇప్పటికే ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన టువంటి బాహుబలి రికార్డులను కూడా దాదాపుగా సమం చేసింది.

 Allu Arjun Giving Answers To Netizens Questions-TeluguStop.com

 దాంతో ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ చిత్ర విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే పనిలో పడ్డాడు.

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ గురించి ఓ విషయం నెట్ లో హల్ చల్ చేస్తోంది.

తాజాగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా నెటిజన్లు తన గురించి గూగుల్లో వెతికినా  కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు.

ఇందులో కొంతమంది స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మద్యం సేవిస్తాడా.? అని వెతికారు.దీంతో అల్లు అర్జున్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తాను మద్యం తాగుతానని కాకపోతే అప్పుడప్పుడూ మాత్రమేనని చెప్పారు.

Telugu Allu Arjun, Alluarjun-Movie

మరికొంతమంది మెగాస్టార్ చిరంజీవితో మీకు బంధుత్వం ఉందా…? అని వెతికారు.అయితే ఆ ప్రశ్న కూడా అల్లు అర్జున్ అవును.! నేను చిరంజీవి గారి మేనల్లుడుని అని సమాధానం చెప్పారు.

అంతేగాక తనకు బన్నీ పేరు ఎలా వచ్చిందో కూడా ప్రేక్షకులకి తెలిపారు.చిన్నప్పుడు తనని అందరూ ముద్దుగా బన్నీ బ అని పిలిచేవారని బన్నీ  అని ముద్దు పేరు పెట్టిన తర్వాత అల్లు అర్జున్ అని నామకరణం చేశారని అన్నారు.

కాకపోతే ఇప్పటికి కూడా చాలామంది బన్నీ అని పిలుస్తారని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube