త్వరలోనే ఐకాన్.. గట్టిగా ప్రయత్నిస్తే పట్టాలెక్కే అవకాశం..!- Allu Arjun Gets Time For Icon Movie

hero allu arjun gets time for icon movie , allu arjun, tollywood, icon movie, bunny vasu, producer dil raju, koratala shiva, pushpa movie, allu arjun icon movie, director venu sriram, icon movie update - Telugu Allu Arjun, Allu Arjun Icon Movie, Bunny Vasu, Director Venu Sriram, Icon Movie, Icon Movie Update, Koratala Shiva, Producer Dil Raju, Pushpa Movie, Tollywood

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్లాస్ నుండి మాస్ గా మారిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.

 Allu Arjun Gets Time For Icon Movie-TeluguStop.com

ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బన్నీ పక్క ఊర మాస్ లో కనిపించగా ప్రేక్షకుల, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందాయి.

పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కనున్న ఈ సినిమా అక్రమ గంధపుచెక్కల రవాణా నేపథ్యంలో రూపొందుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బన్నీ కొరటాల శివ దర్శకత్వంలో క్రేజీ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే.

 Allu Arjun Gets Time For Icon Movie-త్వరలోనే ఐకాన్.. గట్టిగా ప్రయత్నిస్తే పట్టాలెక్కే అవకాశం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ అల్లుఅర్జున్ నటించిన నాపేరు సూర్య సినిమా కు ముందు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే పేరుతో సినిమా రానున్నదని దిల్ రాజు అప్పట్లో ఈ విషయాన్ని తెలిపారు.

కానీ ఆ సినిమా వాయిదా పడగా ఆ తర్వాత నా పేరు సూర్య సినిమా లో అవకాశం వచ్చింది.

ఇక ఈ సినిమా తర్వాత ఐకాన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నట్లు అనుకోగా వెంటనే అలా వైకుంఠపురం లో సినిమాలో నటించాడు.ఇక ఈ సినిమా తర్వాత కూడా ఐకాన్ ప్రారంభిస్తారని అనుకోగా.

అప్పుడే పుష్ప సినిమా లైన్లోకి వచ్చింది.ఇక ఈ సినిమా తర్వాత ఐకాన్ రానున్నదా అనుకుంటే ఈసారి కూడా పుష్ప తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రాజెక్టు ఓకే చేసారని తెలుస్తున్నాయి.

Telugu Allu Arjun, Allu Arjun Icon Movie, Bunny Vasu, Director Venu Sriram, Icon Movie, Icon Movie Update, Koratala Shiva, Producer Dil Raju, Pushpa Movie, Tollywood-Movie

మరీ ఐకాన్ అని టైటిల్ కూడా పెట్టగా ఈ సినిమా మొదలు పెట్టడానికి ముహూర్తం రావట్లేదు.ఈ సినిమాను వీలైనప్పుడు చేయాలని నిర్మాత బన్నీవాసు ఇదివరకే తెలిపారు‌‌.కానీ ఇప్పటి వరకు ఈ సినిమా చేయడానికి ఒక్కసారి కూడా అవకాశం రాలేకపోయింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐకాన్ కు ముహూర్తం వచ్చినట్లు అనిపిస్తుంది.

ఎందుకంటే కొరటాల శివ పుష్ప విడుదల తర్వాత బన్నీతో చేయాలనుకున్న విషయం నిజమే.కానీ అదే సమయంలో ఎన్టీఆర్ తో కొరటాల ఓ ప్రాజెక్టుకు ఒప్పందం తీసుకున్నాడు.

కాబట్టి ఈ సమయంలో బన్నీ కి ఎటువంటి ప్రాజెక్టులు లేకపోగా ప్రస్తుతం పుష్ప తర్వాత ఐకాన్ మొత్తానికి రావడానికి అనుకూలంగా ఉంది.మరి ఐకాన్ సినిమా గురించి దిల్ రాజు కాస్తా ప్రయత్నిస్తే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మొత్తానికి సినిమా ముహూర్తం క్లియర్ అయినట్లే

.

#Koratala Shiva #Allu Arjun #Bunny Vasu #AlluArjun #DirectorVenu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు