అర్హ అప్పుడే చీఫ్ గెస్ట్ అయిపోయింది.. బన్నీ ఫన్నీ కామెంట్  

allu arjun funny comments on his daughter goes viral in internet -

కార్యక్రమం ఏదైనా.మన అందరికి కావాల్సిన వారి చిన్నపిల్లలు వస్తే ఆ ఫీల్ ఏ వేరు.

TeluguStop.com - Allu Arjun Funny Comments On His Daughter Goes Viral In Internet

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఆ సందడే వేరు.అలాంటిది ఒక సినీ స్టార్ బుల్లి కూతురు వచ్చి సందడి చేస్తే ఇంకా ఆ ఫీల్ ఎలా ఉంటుంది? అలానే ఉంది నిఖిల్ ఫీల్ కూడా.నిఖిల్ కొత్త సినిమా ”18 పేజీస్” కార్యక్రమానికి బన్నీ కూతురు హాజరయ్యింది.అక్కడ అల్లు అరవింద్.అర్హ ఇద్దరి సందడి మాములుగా లేదు.

TeluguStop.com - అర్హ అప్పుడే చీఫ్ గెస్ట్ అయిపోయింది.. బన్నీ ఫన్నీ కామెంట్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దానికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను నిఖిల్ తీస్తూ.

మా సినిమా పూజ కార్యక్రమానికి హాజరైన చీఫ్ గెస్ట్ అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.దీంతో ఆ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ నేపథ్యంలోనే ముద్దుల కూతురు వీడియోను చుసిన బన్నీ కూడా ఫన్నీ కామెంట్ చేశాడు.

ఏం అని అంటే.? బన్నీ స్పందిస్తూ.”కొత్త మూవీ స్టార్ట్ అయిన సందర్భంగా నిఖిల్‌కి ఆల్ ది బెస్ట్.అర్హ చాలా లక్కీ… ఇప్పుడే చీఫ్ గెస్ట్‌ అయిపోయింది.నాకైతే 23 ఏళ్లు పట్టింది” అంటూ కామెంట్ చేశాడు.అంతే కాదు ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కావడంతో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.”తొమ్మిదేళ్ల దాంపత్య జీవితం.సమయం చాలా వేగంగా గడిచిపోతోంది.కానీ ప్రేమ మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది” అంటూ స్వీట్ కామెంట్ చేశాడు.దీంతో అల్లు అర్జున్ స్వీట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Funny Comments On His Daughter Goes Viral In Internet Related Telugu News,Photos/Pics,Images..