అల్లు అర్జున్ మొదటి భార్య ఎవరో తెలుసా...  

allu arjun first wife news viral on social media - Telugu Allu Arjun, Allu Arjun First Wife News, Allu Arjun First Wife News Viral,, Allu Arjun Latest Movie News, Stylish Star Allu Arjun News

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు సినీ పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో పెద్దగా చెప్పనవసరం లేదు.ఇటీవల కాలంలో  ఈ క్రేజ్ కాస్త తమిళనాడుకి కూడా పాకి అక్కడ కూడా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

TeluguStop.com - Allu Arjun First Wife News Viral On Social Media

అయితే తాజాగా స్టైలిష్ స్టార్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంది.

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే గతంలో అల్లు అర్జున్ సినిమాలే తన మొదటి భార్యని పలుమార్లు పలు సినిమా ఈవెంట్లలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

TeluguStop.com - అల్లు అర్జున్ మొదటి భార్య ఎవరో తెలుసా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో కొందరు నెటిజన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అల్లు అర్జున్ మొదటి భార్య ఎవరో తెలుసా అంటూ ఈ విషయాన్నీ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి ఈ వార్త నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంది.

ఐతే అల్లు అర్జున్ అభిమానులు కూడా తమదైన శైలిలో ఈ ట్రోల్స్ కి సమాధానం ఇస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న అటువంటి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రం సస్పెన్స్ మరియు యాక్షన్ త్రిల్లింగ్ బ్యాక్డ్రాప్లో ఉన్నట్లు తెలుస్తోంది.అంతేగాక ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో రష్మిక మందన్న మరియు టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ కూడా నటిస్తున్నారు.

#AlluArjun #AlluArjun #AlluArjun #Allu Arjun #AlluArjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun First Wife News Viral On Social Media Related Telugu News,Photos/Pics,Images..