హైపర్ ఆదిపై రగిలిపోతున్న స్టైలిష్ స్టార్ అభిమానులు.. కారణం అదే!

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్స్ చేసే స్కిట్ ఎప్పుడు ఏదో ఒక వివాదానికి దారి తీస్తూనే ఉంటాయి.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎంతో మంది కమెడియన్స్ ఎన్నో సినిమాలలో సన్నివేశాలను జబర్దస్త్ వేదికపై చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నప్పటికీ వివాదాలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.

 Allu Arjun Fans Not Happy With The Hyper Aadi Pushpa Scoops In Jabardasth Details, Allu Arjun, Tollywood, Hero, Fans, Angry, Hyper Aadi, Allu Arjun Fans ,not Happy , Hyper Aadi Pushpa Scoops ,jabardasth Show, Comedian Hyper Aadi-TeluguStop.com

ఇలా ఈ కార్యక్రమం ఎన్నో వివాదాలకు కారణం అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా ఎన్నో సినిమాలకు స్కూప్స్‌ చేస్తూనే ఉన్నారు.

తాజాగా ఈవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

 Allu Arjun Fans Not Happy With The Hyper Aadi Pushpa Scoops In Jabardasth Details, Allu Arjun, Tollywood, Hero, Fans, Angry, Hyper Aadi, Allu Arjun Fans ,not Happy , Hyper Aadi Pushpa Scoops ,jabardasth Show, Comedian Hyper Aadi-హైపర్ ఆదిపై రగిలిపోతున్న స్టైలిష్ స్టార్ అభిమానులు.. కారణం అదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారినప్పటికీ ఎన్నో వివాదాలను కూడా ఎదుర్కొంటోందని చెప్పవచ్చు.ఎప్పటి మాదిరిగానే ఈ వారం ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న పుష్ప సినిమాకి సంబంధించిన స్కూప్స్‌ హైపర్ ఆది చేశారు.

అయితే హైపర్ ఆది ఇలా పుష్ప సినిమాకి సంబంధించిన స్కిట్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మా అభిమాన హీరో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన పుష్ప సినిమా మంచి వసూళ్లను రాబడుతుంది ఈ సినిమాని జబర్దస్త్ వేదికపై కామెడీ చేయడం ఏంటి ? అనే వింత వాదనను ప్రదర్శిస్తున్నారు.ఈ వారం జబర్దస్త్ వేదికపై స్కిట్ ప్రదర్శితం కాకూడదని, అలా కాకుండా ఈ స్కిట్ టెలికాస్ట్ చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అల్లు అర్జున్ అభిమానులు హైపర్ ఆది పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి అల్లు అర్జున్ అభిమానుల డిమాండ్ పట్ల హైపర్ ఆది ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube