వెయిట్‌ చేసినందుకు ఫలితం దక్కిందంటున్న బన్నీ ఫ్యాన్స్‌  

Allu Arjun Fans About Ala Vaikuntapuram Lo Movie Super Hit-allu Arjun And Trivikram Combination Movie,allu Arjun Fans,mahesh Babu Sarileru Nikevvaru

అల్లు అర్జున్‌ నా పేరు సూర్య చిత్రం 2018 ప్రారంభంలో విడుదల అయ్యింది.కొన్ని నెలలు తక్కువ రెండు సంవత్సరాల పాటు బన్నీ ఫ్యాన్స్‌ బన్నీ కొత్త సినిమా కోసం ఎదురు చూశారు.

Allu Arjun Fans About Ala Vaikuntapuram Lo Movie Super Hit-allu Arjun And Trivikram Combination Movie,allu Arjun Fans,mahesh Babu Sarileru Nikevvaru Telugu Tollywood Movie Cinema Film Latest News-Allu Arjun Fans About Ala Vaikuntapuram Lo Movie Super Hit-Allu And Trivikram Combination Allu Mahesh Babu Sarileru Nikevvaru

రికార్డు స్థాయిలో బన్నీ గ్యాప్‌ తీసుకున్నాడు.గతంలో ఎప్పుడు కూడా బన్నీ ఒక ఏడాది పూర్తిగా వృదా చేసిన దాఖలాలు లేవు.

కాని ఈసారి మాత్రం 2019 సంవత్సరం పూర్తిగా ఖాళీగా ఉండిపోయింది.ఎట్టకేలకు ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా అంటూ బన్నీ అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసిన అల వైకుంఠపురంలో సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చింది.భారీ సక్సెస్‌ను దక్కించుకోవడంతో పాటు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్‌ ముందు మహేష్‌బాబు మూవీ కలెక్షన్స్‌ కూడా నిలవడం లేదు.అంతటి భారీ వసూళ్లను దక్కించుకుంటున్న ఈ చిత్రంతో బన్నీ కెరీర్‌లో నెం.1 సినిమాగా ఇది నిలిచిందని చెప్పుకోవచ్చు.ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్‌ చాలా చాలా సంతోషంను వ్యక్తం చేస్తున్నారు.

నా పేరు సూర్య చిత్రం తర్వాత బన్నీ చాలా ఆలస్యం చేశాడు.ఆ సమయంలో బన్నీ ఫ్యాన్స్‌ పదే పదే విమర్శలు చేశాడు.

బన్నీ ఎందుకు ఇంతగా ఆలస్యం చేస్తున్నాడు.ఒక్క సినిమా ఫెయిల్యూర్‌కే భయపడుతున్నాడా అంటూ కామెంట్స్‌ చేశారు.

ఏదో ఒక సినిమాను ఏదో ఒక దర్శకుడితో చేయడం వల్ల మంచి జరుగుతుంది.కాని ఇలా ఆలస్యం చేయడం వల్ల అన్ని విధాలుగా నష్టమే జరుగుతుంది కదా అంటూ అభిమానులు అన్నారు.

కాని ఇప్పుడు వారంతా కూడా ఆలస్యం అయినా పర్వాలేదు కాని మంచి హిట్‌ పడింది అంటున్నారు.

తాజా వార్తలు

Allu Arjun Fans About Ala Vaikuntapuram Lo Movie Super Hit-allu Arjun And Trivikram Combination Movie,allu Arjun Fans,mahesh Babu Sarileru Nikevvaru Related....