పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ సంచలన వాఖ్యలు

మెగా ఫ్యాన్ వార్ మరోసారి పబ్లిక్ గా బయటపడింది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి పవన్ కళ్యాణ్ పై సంచలన వాఖ్యలు చేసాడు.

 Allu Arjun Denies To Talk About Pawan Kalyan Again-TeluguStop.com

మొన్నటికి మొన్న, సరైనోడు సక్సెస్ మీట్ లో, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేందుకు నిరాకరిస్తూ, “చెప్పను బ్రదర్” అంటూ పవర్ స్టార్ అభిమానులకి కోపం తెప్పించిన బన్ని, ఇప్పుడు మరోసారి అలాంటి వాఖ్యలే చేసాడు.

ఒక ప్రముఖ దినపత్రికకి ( ఈనాడు ) ఇంటర్వ్యూ ఇచ్చిన బన్ని, పవన్ కళ్యాణ్ టాపిక్ రాగానే ” ఇప్పుడూ అదే మాట.పవన్ గురించి మాట్లాడను బ్రదర్.ఆ ప్రశ్న తప్ప ఇంకేదైనా అడగండి” అంటు గడుసైన సమాధానం ఇచ్చాడు.

దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల పుండుపై కారం చల్లినట్లయ్యింది.అసలు పవన్ మీద బన్ని ఈ వైఖరి అవలంబించడానికి కారణం ఏంటో !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube