అంజలి సాంగ్ లో అదిరిపోయేలా నటించిన అర్హా!  

Allu Arjun Daughter Arha Anjali Anjali Video Song Viral, telugu film industry, allu arha, allu arjun, little soldiers, arha anjali song,Mani Ratnam\'s Anjali - Telugu Allu Arha, Allu Arjun, Allu Arjun Daughter Arha Anjali Anjali Video Song Viral, Arha Anjali Song, Arhas Anjali Song, Little Soldiers, Mani Ratnam\\'s Anjali, Telugu Film Industry

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ తన పిల్లల గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.అంతేకాకుండా సోషల్ మీడియాలో అల్లుఅయాన్, అల్లుఅర్హ లకు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది.

TeluguStop.com - Allu Arjun Daughter Arhas Anjali Song Viral In Internet

ఇదివరకే వీరు అల్లరి చేష్టలు, చిలిపి పనులు గురించి ఎప్పటికప్పుడు వీడియోలు తీసి సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటారు.మొన్న దీపావళికి సందర్భంగా అల్లుఅర్హ ఎంతో అందంగా ముస్తాబై ఉన్న వీడియోను అల్లు స్నేహ రెడ్డి తన అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం ఈరోజు అల్లుఅర్హ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం 1990 అంజలి సినిమా లోని”అంజలి అంజలి”అనే పాటను రిక్రియేషన్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశారు.

TeluguStop.com - అంజలి సాంగ్ లో అదిరిపోయేలా నటించిన అర్హా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇళయరాజా సారథ్యంలో రూపుదిద్దుకున్న “అంజలి అంజలి” అనే పాటలో బేబీ షామిలి కనిపించి తన నటనతో అందరి మనసులను దోచుకున్నారు.ఇప్పుడు అల్లు అర్హ అదే ముఖభావాలతో,ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ తో ఈ పాటలో నటించి అందరి చేత ఆహా అనిపించారు.ఈ పాటలో అల్లు అర్హ తో పాటు, అల్లు అయాన్, అర్హ తాతయ్యలు అల్లు అరవింద్, కెసి శేఖర్ రెడ్డి, ఇంకా అల్లుఅర్జున్ కూడా మనకు కనిపిస్తారు.

ఇంతటి క్లాసిక్ మెలోడీ సాంగ్ లో అల్లుఅర్హ ఎంతో అందంగా నటించారు.ఈ పాటకు సినిమాటోగ్రాఫర్ సూర్య తేజ ముసునూరు ఛాయాగ్రహణం అందించారు.ఈ పాటలో అల్లు అర్హ ముఖకదళికలు, హావభావాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ పాటను చిత్రీకరించారు.అల్లు అర్హ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను సోషల్ మీడియాలో విడుదల చేయడంతో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తన నటన ఎంతో బాగుందని కామెంట్లు పెడుతున్నారు.అంతేకాకుండా అల్లు అర్హ కి పుట్టినరోజు శుభాకాంక్షలను కూడా తెలియజేశారు.

#ManiRatnam's #Little Soldiers #Allu Arha #AlluArjun #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Daughter Arhas Anjali Song Viral In Internet Related Telugu News,Photos/Pics,Images..