బన్నీ నీకు ఇంత బలుపు ఎందుకబ్బా?

మెగాస్టార్‌ చిరంజీవి ఉగాది సందర్బంగా ట్విట్టర్‌లో ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.మెగా ఫ్యాన్స్‌తో పాటు అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు.

 Mega Fans Trolls On Allu Arjun About Chiranjeevi Twitter Account, Allu Arjun, Ch-TeluguStop.com

మెగాస్టార్‌ సోషల్‌ మీడియా ఎంట్రీపై పలువురు పలు రకాలుగా స్పందిస్తూ తమ ఆనందం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ఆయనకు స్వాగతం పలికారు.ఈ సందర్బంగా అల్లు అర్జున్‌ ట్విట్టర్‌లో ఆయనకు స్వాగతం పలక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మామ పేరు చెప్పుకుని ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్‌ ఇప్పుడు మామనే పట్టించుకోవడం లేదా అంటూ మెగా ఫ్యాన్స్‌ విమర్శలు గుప్పిస్తున్నారు.గతంలో పలు సార్లు తన సినిమా ప్రమోషన్‌ కోసం మామ పేరును వాడుకున్న అల్లు అర్జున్‌ ఇప్పుడు మాత్రం మామకు కనీసం వెల్‌ కమ్‌ చెప్పకుండా సైలెంట్‌ అవ్వడం ఏంటీ అంటున్నారు.

బన్నీకి బలుపు పెరిగిందా లేదంటే ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Telugu Allu Arjun, Chiranjeevi, Ram Charan, Ugadhi-Movie

మెగాస్టార్‌ చిరంజీవికి వేల సంఖ్యలో ఫ్యాన్స్‌ వెల్‌ కమ్‌ చెప్పగా, ప్రముఖులు వందల సంఖ్యలో చిరంజీవికి వెల్‌ కమ్‌ చెప్పారు.మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ అకౌంట్‌లో పలువురు ప్రముఖులకు థ్యాంక్యు చెప్పాడు.తనకు వెల్‌ కం చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్‌ తన అల్లుడు బన్నీ విషయంలో మాత్రం స్పందించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube