టాప్ కార్పొరేట్ విద్యాసంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ!

Allu Arjun Becomes Sri Chaitanya Brand Ambassador

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన స్టార్ డమ్ రోజురోజుకూ పెరుగుతూ పోతుంది తప్ప తగ్గడం లేదు.

 Allu Arjun Becomes Sri Chaitanya Brand Ambassador-TeluguStop.com

కేవలం టాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నందు వల్ల పెద్ద పెద్ద కంపెనీలు తన బ్రాండ్ లకు అల్లు అర్జున్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమంటూ కోరుతున్నాయి.

తాజాగా ఒక ప్రముఖ విద్యాసంస్థకు అల్లు అర్జున్ ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తుంది.1986 లో విజయవాడలో స్టార్ట్ అయినా బాలికల కళాశాల ప్రారంభంతో ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన శ్రీ చైతన్య విద్య సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.దీనికి సంబంధించిన యాడ్ ను శ్రీ చైతన్య విద్యాసంస్థ వారు నిన్న దసరా సందర్భంగా విడుదల చేసారు.

 Allu Arjun Becomes Sri Chaitanya Brand Ambassador-టాప్ కార్పొరేట్ విద్యాసంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ యాడ్ లో అల్లు అర్జున్ కాలేజ్ విద్యార్థులతో కలిసి కనిపించరు.”మీ సక్సెస్ కోసం శ్రీ చైతన్య ని ఎంచుకోవడంలో మాత్రం తగ్గేదే లే” అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ మరొకసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Telugu Allu Arjun, Allu Arjun As A Brand Ambassador, Allu Arjun Becomes Sri Chaitanya Brand Ambassador, Brand Ambassador, Educational Institution, Pushpa, Rashmika Mandanna, Sri Chaitanya-Movie

అల్లు అర్జున్ విద్య రంగంలో కమర్షియల్ యాడ్ చేయడం ఇదే మొదటిసారి.అటు శ్రీ చైతన్య విద్యాసంస్థలు కూడా తమ యాడ్స్ కోడం సినీ నటుడిని ఎంచుకోవడం కూడా మొదటిసారే.

Telugu Allu Arjun, Allu Arjun As A Brand Ambassador, Allu Arjun Becomes Sri Chaitanya Brand Ambassador, Brand Ambassador, Educational Institution, Pushpa, Rashmika Mandanna, Sri Chaitanya-Movie

ఇక ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ప్రెసెంట్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించ బోతున్నాడు.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన్న నటిస్తుంది.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

#Sri Chaitanya #Educational #Ambassador #Allu Arjun #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube