బన్నీ, రౌడీ స్టార్ అక్కడ పోటా పోటీగా వెళ్తున్నారు

ఈ మద్య కాలంలో హీరోల ఫాలోయింగ్‌ వారి సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్యను బట్టి ఉంటుంది.వారి స్టార్‌ డమ్‌ ను వారి యొక్క సోషల్ మీడియా ఫాలోవర్స్ ను బట్టి నిర్ణయిస్తున్నారు.

 Allu Arjun And Vijay Devarakonda Social Media Fight , Allu Arjun And Vijay Deva-TeluguStop.com

తెలుగు స్టార్‌ హీరోల ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్‌ సంఖ్య భారీ ఎత్తున ఉంటుంది.సౌత్ లో 13 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఏకైక హీరో అల్లు అర్జున్ గా నిలిచాడు.

పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ను కలిగి ఉన్న మరో హీరో విజయ్ దేవరకొండ.అల్లు అర్జున్‌ కంటే లక్ష లోపు ఫాలోవర్స్ ను విజయ్‌ దేవరకొండ కలిగి ఉన్నాడు.12.9 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న విజయ్ దేవరకొండ ఒక్కటి రెండు రోజుల్లోనే 13 మిలియన్ ల ఫాలోవర్స్ ను చేరడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.పెద్ద ఎత్తున వీరిద్దరు ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు.

Telugu Allu Arjun, Followers, Liger, Pushpa, Tollywood, Tollywwod-Movie

అల్లు అర్జున్ మరియు విజయ్‌ దేవరకొండల మద్య ఈ అత్యధిక ఫాలోవర్స్ సంఖ్య రికార్డు దోబూచులాడుతోంది.ఇటీవలే విజయ్ దేవరకొండ అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరో జాబితాలో చేరాడు.కాని తాజాగా అల్లు అర్జున్ ఆ జాబితాలో నెం.1 స్థానంకు చేరుకున్నాడు.అల్లు అర్జున్‌ ను మళ్లీ విజయ్ దేవరకొండ అభిమానులు వెనక్కు నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి ఇన్ స్టా గ్రామ్‌ లో అల్లు అర్జున్ మరియు విజయ్‌ దేవరకొండ లు ఊగిసలాటలో ఉన్నారు.ఇక వీరిద్దరి సినిమా విషయానికి వస్తే అల్లు అర్జున్‌ పుష్ప సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.

ఇక రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ లైగర్ సినిమా తో రెడీ అవుతున్నాడు.పుష్ప మరియు లైగర్ రెండు సినిమా లు కూడా పాన్ ఇండియా సినిమా లే.కనుక ఆ సినిమా లు విడుదల అయిన తర్వాత కూడా ఖచ్చితంగా మరో లెవల్ లో అన్నట్లుగా పోటీ ఉంటుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube