'పుష్ప' ఏం జరుగుతుంది... బన్నీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు?- Allu Arjun And Sukumar Movie Pushpa Shooting Update

allu arjun and sukumar movie pushpa shooting update ,allu arjun, pushpa movie, sukumar, devi sri prasad - Telugu Allu Arjun, Allu Arjun And Sukumar Movie Pushpa Shooting Update, Bunny Movie, Devi Sri Prasad, Pushpa Movie, Rashmika Mandana, Sukumar

అల్లు అర్జున్‌ గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో బిగ్గెస్ట్‌ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెల్సిందే.ఇప్పుడు పుష్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.

 Allu Arjun And Sukumar Movie Pushpa Shooting Update-TeluguStop.com

సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు మొదటి నుండి భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమా ను మంచి టెక్నికల్‌ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.అటవి ప్రాంతంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం బన్నీ విభిన్నమైన లుక్‌ తో ఉన్నాడు.

 Allu Arjun And Sukumar Movie Pushpa Shooting Update-పుష్ప’ ఏం జరుగుతుంది… బన్నీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా షూటింగ్ కోసం బన్నీ రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేక సెట్టింగ్ లో పాల్గొంటున్నాడు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను ప్రస్తుతం సినిమా యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ను నిర్వహిస్తున్నారు.

పుష్ప సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఆమె ఇప్పటి వరకు షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు.షూటింగ్ లో త్వరలోనే ఆమె జాయిన్‌ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.ఇక ఈ సినిమా లో కీలక పాత్రలో సునీల్ నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

దేవిశ్రీ ప్రసాద్‌ ఇప్పటికే వాయించుడు మొదలు పెట్టాడు.షూటింగ్‌ కూడా దాదాపుగా సగం పూర్తి అయ్యిందని అంటున్నారు.

త్వరలోనే సినిమా విడుదల కోసం డేట్ ను కూడా ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లతో బన్నీ మరియు సుకుమార్ లు మళ్లీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ ను దక్కించుకోవడం ఖాయం అని ఆల్‌ టైమ్‌ రికార్డును దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు.

సుకుమార్‌ గత చిత్రం రంగస్థలం తర్వాత ఈ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

#AlluArjun #Devi Sri Prasad #Sukumar #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు