బన్నీ ఫాలోయింగ్‌ మామూలుగా లేదుగా!  

Allu Arjun Ala Vaikunthapuramulo Social Media Twitter Instagram - Telugu Ala Vaikunthapuramulo, Allu Arjun, Instagram, Social Media, Twitter

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన సంగతే.ఇటీవల ఆయన నటించిన అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్‌గా నిలవడంతో ఈ హీరో ఫ్యాన్స్ సంఖ్య మరింత పెరిగింది.

 Allu Arjun Ala Vaikunthapuramulo Social Media Twitter Instagram

అటు సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

సౌత్ ఇండియాలోని స్టార్ హీరోల్లో బన్నీ ఫాలోయింగ్‌ వేరుగా ఉంటుంది.గతంలో ఆయనకు ట్విట్టర్‌లో 3.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా ఇప్పుడు ఆ లెక్క 4.1 మిలియన్‌కు చేరుకుంది.అటు ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 6 మిలియన్‌కు చేరుకుంది.

బన్నీ ఫాలోయింగ్‌ మామూలుగా లేదుగా-Gossips-Telugu Tollywood Photo Image

ఇక అల్లు అర్జున ఫేస్ బుక్ పేజీని ఏకంగా 12 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.

అటు సినిమాలతో తన ఫ్యాన్స్ సంఖ్యను పెంచుకుంటూ వస్తున్న బన్నీ ఇలా సోషల్ మీడియాలో సైతం తన ఫాలోవర్స్‌ సంఖ్యను పెంచుకోవడం నిజంగా విశేషమే అంటున్నారు ఆయన అభిమానులు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Followers Increased In Social Media Related Telugu News,Photos/Pics,Images..