శాకుంతలంకు సిద్దమైన అల్లు అర్హ.. ఫోటో వైరల్!

గత మూడు తరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే మూడు తరాలు ఇండస్ట్రీలో అద్భుతమైన విజయాలను అందుకుంటూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Allu Arha Ready For Shakuntalam Photo Viral-TeluguStop.com

ఇదిలా ఉండగా నాల్గవ తరం కూడా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గారాలపట్టి అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఐదు సంవత్సరాల వయస్సు గల అర్హసోషల్ మీడియాలో విపరీతమైన అభిమానులను దక్కించుకున్నారు.నిత్యం తన తల్లి స్నేహరెడ్డి తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అర్హకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

 Allu Arha Ready For Shakuntalam Photo Viral-శాకుంతలంకు సిద్దమైన అల్లు అర్హ.. ఫోటో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే అర్హ వెండితెరపై తళుకుమనడానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది.

Telugu Allu Arha, Allu Arha In Shaakuntalam, Allu Arjun, Allu Arjun Daughter, Director Gunasekhar, Samantha, Shaakuntalam Movie, Shakuntala, Tollywood-Movie

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరున్న గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం “శాకుంతలం” తెరకెక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.అదేవిధంగా సమంత కొడుకు పాత్రలో అల్లుఅర్హ నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే అర్హ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆ పాత్ర కోసం అర్హత సిద్ధమవుతున్నటువంటి ఫోటోను చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి బన్నీ అభిమానులను ఆకట్టుకుంది.

#Shaakuntalam #Samantha #Arjun #Gunasekhar #Allu Arha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు