సీరియస్ గా వస్తున్న కామెడీ హీరో... 

ఒకప్పుడు అల్లరి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా పేరును తన స్టార్ ఇమేజ్ పేరుగా  పెట్టుకొని తన కామెడీతో తెలుగు ప్రేక్షకులకి కితకితలు పెట్టినటువంటి అల్లరి నరేష్ గురించి తెలియని వారుండరు.అయితే ఇటీవల కాలంలో అల్లరి నరేష్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన టువంటి మహర్షి సినిమాలో ఓ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి మెప్పించాడు.

 Allari Naresh New Movie Update-TeluguStop.com

అయితే అంతకుముందు వచ్చినటువంటి కొన్ని చిత్రాలు ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.దాంతో ప్రస్తుతం అల్లరి నరేష్ టాలీవుడ్ లో గడ్డు కాలం ఎదుర్కుంటున్నాడు.

అయితే ప్రస్తుతం అల్లరి నరేష్ ప్రముఖ దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న అటువంటి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈరోజు చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

అయితే అయితే ఈ పోస్టర్ ని ఒకసారి పరిశీలించినట్లయితే అల్లరి నరేష్ మళ్లీ ఏదో సీరియస్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రానికి సతీష్ విగ్నేష్ నిర్మిస్తున్నారు.

Telugu Allari Naresh, Tollywoodallari, Tollywood-Movie

  అంతేగాక ఈ చిత్రం షూటింగ్ పనులు కూడా ఈనెల 20వ తారీఖున రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అవుతున్నాయి అని ప్రకటన కూడా చేశారు.అయితే ఈ చిత్రంలో నటించే టువంటి కథానాయకులు మరియు నటీనటుల గురించి మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube