ఆ విషయానికి డీప్ గా హర్ట్ అయినా కితకితలు హీరోయిన్.. ఏం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులకు ఎంతో పరిచయం ఉన్ననటి గీతాసింగ్.అల్లరి నరేష్ , గీతాసింగ్ అందరికీ సుపరిచితమే.

 Allari Naresh Kithakithalu Film Heroine Geetha Singh Shocking Comments On Her Marriage-TeluguStop.com

ఎవడి గోల వాడిది, సినిమాలో కూడా గీతాసింగ్ కీలక పాత్రలో నటించారు.అదే విధంగా పలు సినిమాలలో కీలక పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ క్రమంలోనే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అటువంటి క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చిన గీతా ఒక విషయంలో చాలా హర్ట్ అయినట్లు తెలుస్తోంది.

 Allari Naresh Kithakithalu Film Heroine Geetha Singh Shocking Comments On Her Marriage-ఆ విషయానికి డీప్ గా హర్ట్ అయినా కితకితలు హీరోయిన్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి క్యాష్ ప్రోగ్రామ్ ప్రతివారం ప్రసారమవుతుంది.

ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సునీల్ శెట్టి, గీతాసింగ్, బాలాదిత్య అంబటి శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ క్రమంలోనే సుమ వీరి పై తనదైన శైలిలో పంచులు వేస్తూ ఎంతో సరదాగా ఆడారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సుమ గీతాసింగ్ ను ఉద్దేశించి.ఏంటి ఈ మధ్య చాలా బాధ పడ్డారంట అని అడగగా అందుకు గీతాసింగ్ స్పందిస్తూ కాస్త ఎమోషనల్ అయ్యారు.తన బాడీ షేమింగ్ పై కొన్ని నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయని ఈ సందర్భంగా బాధ పడ్డారు.బయటకు ఎక్కడికి వెళ్ళినా ఏంటి మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు? పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని తెలిపారు.తను ఎంతో సంతోషంగా ఉన్నానని,తన కుటుంబ సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కానీ మధ్యలో నీకేంటి ప్రాబ్లం అంటూ ఆమె సోషల్ మీడియాలో నెగటివ్ గా స్పందించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.బయటకు వెళ్లినా ఇలాంటి ప్రశ్నలు ఎదురవడంతో ఆ విషయంలో ఎంతో హర్ట్ అయ్యానని ఈ సందర్భంగా గీతా సింగ్ తెలిపారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Anchor Suma #HeroineGeetha #Kithakithalu #Cash Program

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు