మంచు మనోజ్ అహం బ్రహ్మస్మిలో అల్లరి నరేష్..!

మంచు మనోజ్ హీరోగానే కాదు నిర్మాతగా మారి చేస్తున్న సినిమా అహం బ్రహ్మస్మి.శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు మంచు హీరో.

 Allari Naresh In Manchu Manoj Aham Brahmasmi Movie, Allari Naresh , Aham Brahsmi-TeluguStop.com

కెరియర్ లో చాలా గ్యాప్ రావడంతో తను చేస్తున్న అహం బ్రహ్మస్మి సినిమా పై పూర్తి ఫోకస్ పెట్టాడు మంచు మనోజ్.ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ను భాగం చేస్తున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.

లేటెస్ట్ గా మంచు మనోజ్ అహ్మ బ్రహ్మస్మి సినిమాలో అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడని చెబుతున్నారు.

సినిమాలో అల్లరోడు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు టాక్.

మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. సాయి ధరం తేజ్ ఉంటాడా లేదా అన్నది తెలియదు కాని అల్లరి నరేష్ మాత్రం ఈ సినిమాలో నటించడం పక్కా అని తెలుస్తుంది.

సినిమా కథలో కూడా మంచు మనోజ్ హెల్ప్ చేస్తున్నాడని అంటున్నారు.మొత్తానికి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మంచు హీరో ఈసారి తప్పకుండా టార్గెట్ రీచ్ అవ్వాలని చూస్తున్నాడు.

ఈ సినిమా ఎలాంటి అంచనాలతో వస్తుందో చూడాలి. మంచు మనోజ్ మాత్రం ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడని టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube