కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ అవ్వకముందు ఏ వృత్తిలో ఉందో తెలుసా?

కళ్యాణి ప్రియదర్శన్ ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.2017 లో రిలీజ్ అయిన హలో సినిమా నటించింది.ఇకపోతే కల్యాణీ ప్రియదర్శన్ ఎవరో కాదు,ఒకప్పటి మలయాళ టాప్ నటి అయిన లిజి కూతురే ఈ కళ్యాణి ప్రియదర్శన్.ప్రస్తుతం కళ్యాణి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోంది.

 All About Hello Fame Kalyani Priyadarshan, Kalyani Priya Dharshan, Tollywood, Li-TeluguStop.com

హలో సినిమా తరువాత చిత్రలహరి, రణరంగం లాంటి సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది కళ్యాణి.అయితే కళ్యాణి ప్రియదర్శన్ తండ్రి కూడా ఒక నటుడు అలాగే దర్శకుడు కూడా.

అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది.ఒకవైపు అఖిల్ కి, మరొకవైపు కళ్యాణి ప్రియదర్శన్ కి ఆనందాన్ని ఇచ్చింది.

అయితే ఈమె సినిమాలలో నటించడానికి ముందు ఈమె ఎవరు అన్నది చాలామందికి తెలియదు.మరి సినిమాల్లోకి రాకముందు కల్యాణీ ప్రియదర్శన్ ఏం చేసేదో ఇప్పుడు తెలుసుకుందాం.

కళ్యాణి ప్రియదర్శన్ తండ్రి నటుడు, దర్శకుడు కావడంతో సినిమా వాతావరణంలోనే పెరిగింది.తల్లి కూడా ఒకప్పుడు హీరోయిన్.

తల్లి లిజి ఆత్మ బంధువు , 20వ శతాబ్దం లాంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం.

Telugu Kalyanipriya, Liji, Tollywood-Movie

లిజి నితిన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.కళ్యాణి ప్రియదర్శన్ చదువు సింగపూర్,న్యూయార్క్ సిటీలో చదువుకుంది.కళ్యాణి సిద్ధార్థ్ ప్రియదర్శన్ సోదరుడు కూడా ఉన్నాడు.

అయితే కళ్యాణి హీరోయిన్ కాకముందు ఆర్ట్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది.ఎక్కువ బరువు ఉండే కళ్యాణి హీరోయిన్ అవ్వటం కోసం దాదాపుగా 25 కేజీల వరకు తగ్గింది.

ఈమె ప్రస్తుతం తన తల్లితో కలిసి సినిమాల్లో నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube