టాలీవుడ్ పిలుపు కోసం వెయిటింగ్..!

బాలీవుడ్ అందాల భామ అలియా భట్ టాలీవుడ్ పై ప్రేమలో పడ్డది.అంతకుముందు బాలీవుడ్ భామలు తెలుగు సినిమా అంటే నటించడం ఇష్టం లేకనో లేక మరో కారణమో కానీ భారీ రెమ్యునరేషన్ అడిగి షాక్ ఇచ్చే వారు.

 Alia Bhatt Waiting For Another Tollywood Chance ,alia Bhatt  , Alia Bhatt Rrr ,b-TeluguStop.com

కానీ ఇప్పుడు మారిన తెలుగు సినిమా మార్కెట్ దృష్ట్యా బీ టౌన్ భామలు కూడా టాలీవుడ్ వైపు చూస్తున్నారు.ఈ క్రమంలో ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన అలియా భట్ మరో తెలుగు సినిమా ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది.ట్రిపుల్ ఆర్ లో సీత పాత్రలో అలియా భట్ అలరించింది.

అంతేకాదు ఆ తర్వాత వచ్చిన బ్రహ్మాస్త్రం సినిమాలో కూడా ఆమె మెప్పించింది.తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న ఈ ప్రేమ వల్ల ఆమెకు ఇక్కడ వరుస సినిమాలు చేయాలని అనుకుంటుందట.అందుకే స్టార్ సినిమాల్లో హీరోయిన్ గా తాను రెడీ అంటూ చెబుతుంది.

టాలీవుడ్ లో అవకాశం కోసం అలియా భట్ ఎదురుచూస్తుంది.మరి అలియా కి ఛాన్స్ ఇచ్చే ఆ స్టార్ ఎవరన్నది చూడాలి.

అంతేకాదు తెలుగు ఆఫర్ కోసం రెమ్యునరేషన్ గురించి కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అలియా భట్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube