ఎన్.టి.ఆర్ కోసం అలియా భట్..?

యంగ్ టైగర్ ఎన్.టి.

 Alia Bhatt Romance For Ntr-TeluguStop.com

ఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.దసరా కానుకగా ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అంటున్నారు.

ఈ సినిమాలో తారక్ కు జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్ ను సెలెక్ట్ చేసినట్టు టాక్.బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న భట్ బ్యూటీ తెలుగులో రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తుంది.

 Alia Bhatt Romance For Ntr-ఎన్.టి.ఆర్ కోసం అలియా భట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానిని తీసుకోవాలని అనుకున్నారు కాని అది కుదరలేదు.

కొరటాల శివ, ఎన్.టి.ఆర్ కాంబోలో ఆల్రెడీ జనతా గ్యారేజ్ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.మరోసారి ఈ ఇద్దరు కలిసి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.సినిమాలో అందాల భామ అలియా భట్ కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చరణ్ సరసన సీతగా నటిస్తున్న అలియా భట్ ఈసారి కొమరం భీం తో జతకడుతుంది.  తప్పకుండా ఈ మూవీ భారీ అంచనాలతో వస్తుందని చెప్పొచ్చు.

 ఎన్.టి.ఆర్ ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడు.

#Ramcharan #Alia Bhatt #Koratala Siva #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు