ఫస్ట్ నైట్ గురించి ఆలియా భట్ వైరల్ కామెంట్స్.. అప్పటికే అలసిపోయి ఉంటామంటూ?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రణ్‌బీర్ కపూర్ లో ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.గత కొన్నేళ్లుగా ప్రేమలో మునికి తేలుతున్న ఈ జంట ఇట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు.

 Alia Bhatt Interesting Comments On Her Wedding Night In Koffee With Karan Show , Ranbir Kapoor, Alia Bhatt, Karan Johar,bollywood, Karan Johar, First Night,koffee With Karan Show,alia Bhatt Interesting Comment-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ఇటీవల తాజాగా అలియా భట్ తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తానే స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.అందుకు సంబంధించిన ఫోటోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే పెళ్లయిన మూడు నెలల్లోనే ఆలియా భట్ తన ప్రెగ్నెంట్ అయినట్లు ప్రకటించడంతో కొందరు అభిమానులు సంతోషించగా మరికొందరు మాత్రం ఆశ్చర్యపోయారు.

 Alia Bhatt Interesting Comments On Her Wedding Night In Koffee With Karan Show , Ranbir Kapoor, Alia Bhatt, Karan Johar,bollywood, Karan Johar, First Night,koffee With Karan Show,alia Bhatt Interesting Comment-ఫస్ట్ నైట్ గురించి ఆలియా భట్ వైరల్ కామెంట్స్.. అప్పటికే అలసిపోయి ఉంటామంటూ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనితో పెద్ద ఎత్తున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కాకా తాను ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఆలియా భట్ బేబీ బంప్ కనిపించకుండా టైట్ డ్రెస్ లో ఫోటోషూట్ చేసింది.అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆలియా భట్ బాలీవుడ్ ప్రముఖ షో కాఫీ విత్ కరణ్ సోలో పాల్గొన్న విషయం తెలిసింది.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ షోకి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇంకా చెప్పాలి అంటే ఈ షో మంచి సక్సెస్ అవ్వడానికి కరణ్ జోహార్ కూడా ముఖ్య కారణం అని చెప్పవచ్చు.సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను బయటకు లాగడంలో కరణ్ జోహార్ పెట్టింది పేరు.అందువల్లే ఆ షోకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

కాదా ఈ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో ఏడవ తేదీ నుంచి ప్రసారం కానుంది.ఇక ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించి రణ్‌బీర్ , ఆలియా భట్ లు హాజరయ్యారు.

కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు తనదైన చర్యలు సమాధానం ఇచ్చింది అలియాభట్.పెళ్లయిన తర్వాత ఆలియాకు ఫస్ట్ డెస్టినేషన్ గురించి అడగగా.

పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ అనేది ఉండదు ఆ సమయానికి చాలా అలిసిపోయి ఉంటామంటూ సమాధానం ఇచ్చింది.ఫస్ట్ నైట్ విషయంలో ఆలియా ఈ విధంగా సమాధానం ఇవ్వడంతో ఆ డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube