ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అలియా భట్ ఎంత సంపాదిస్తుందంటే.. అస్సలు ఊహించలేరు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గురించి మనందరికీ తెలిసిందే.అలియా భట్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.

 Alia Bhatt Charges One Crore Rupees Sponsored Post Instagram , Alia Bhatt, Instagram, Remuneration, , Social Media, Tollywood,alia Bhatt Charges , Ranbir Kapoor-TeluguStop.com

కాగా ఇవి బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ ఏడాది ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.

పెళ్లి అయిన తర్వాత రెండు నెలలకి ఈమె ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించడంతో అభిమానులు చాలా సంతోషపడ్డారు.దీంతో ఆమెకి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.

 Alia Bhatt Charges One Crore Rupees Sponsored Post Instagram , Alia Bhatt, Instagram, Remuneration, , Social Media, Tollywood,Alia Bhatt Charges , Ranbir Kapoor-ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అలియా భట్ ఎంత సంపాదిస్తుందంటే.. అస్సలు ఊహించలేరు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆలియా గర్భవతి అన్న మాటే కానీ గర్భంతో ఉన్నా క్షణం తీరిక లేకుండా సినిమాలు, ప్రమోషన్స్‌ అంటూ బిజీబిజీగా గడిపేస్తంది.అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేస్తునే వుంది.

అయితే ఈమె కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.అలా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది.ఈమెకు ఇంస్టాగ్రామ్ లో 68.5 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్న విషయం తెలిసిందే.

Telugu Alia Bhatt, Ranbir Kapoor, Tollywood-Movie

అయితే ఆలియా తన సోషల్ మీడియాలో షేర్‌ చేసే ఒక్కొక్క పోస్ట్‌ చాలా ఖరీదైంది.ఎందుకంటే ఆమె ప్రమోట్‌ చేసే వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఒక్కో పోస్టుకు ఏకంగా రూ.85 ల‌క్ష‌లు నుంచి రూ.కోటి వ‌ర‌కు చార్జ్ చేస్తుంద‌ట‌.అలాగె బ్రాండ్ వ్యాల్యూను బట్టి ఈ రేటును ఇంకాస్త పెంచుతుందని తెలుస్తోంది.కాగా ఇక సినిమాల విషయానికి వస్తే భర్త రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఆలియా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube