అలియా మరో న్యూ హౌస్.. రేటు ఎంతంటే..!

బాలీవుడ్ తార అలియా భట్ ( Alia Bhatt )లేటెస్ట్ గా మరో కొత్త ఇల్లు కొనేసిందని తెలుస్తుంది.ముంబైలో ఖరీదైన విల్లాను తన సొంతం చేసుకుందట ఈ అమ్మడు.

 Alia Bhatt Buys New House In Mumbai , Mumbai , Alia Bhatt , Alia New House , Bol-TeluguStop.com

ఈ ఇంటి కోసం అమ్మడు 37 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.ముంబైలో( Mumbai ) కాస్ట్ లీ ఏరియాలో ఈ హౌస్ ఉందట.

ఇప్పటికే అలియా భట్ తన భర్త రణ్ బీర్ కపూర్ ( Ranbir Kapoor ) తో కలిసి ఒక పెద్ద బంగ్లా నిర్మిస్తుంది.అది నిర్మాణంలో ఉండగానే మరో కొత్త ఇల్లు కొనేసింది.

దీని ధర తెలుసుకుని ఆడియన్స్ షాక్ అవుతున్నారు.సినిమాకు ఐదు నుంచి 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకునే అలియా భట్ తన సంపాదన అంతా ఇన్వెస్టింగ్ చేస్తుంది.

ముంబైలో ఇప్పటికే రెండు ఇల్లులు ఉండగా తన చెల్లికి వాటిని గిఫ్ట్ గా ఇచ్చేసింది అలియా భట్.రణ్ బీర్ కపూర్ తో కలిసి ఒక ఇంటిని నిర్మిస్తూ కొత్తగా మరో ఖరీదైన బంగ్లాని కొనేసింది.తెలుగులో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటించిన అలియా భట్ ఆ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది.తెలుగులో పొదుపుగా మాట్లాడుతూ అమ్మడు అలరిస్తుంది.

తెలుగులో మరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అలియా భట్ ఈసారి పూర్తిగా తెలుగులో మాట్లాడి అలరించాలని చూస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube