బెడ్రూంలో నోయల్ కోసం హారిక అలాంటి సర్ప్రైజ్..?

Alekya Harika Special Wishes To Noel Sean

బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందులో కొన్ని బంధాలు బలపడతాయి.మరి కొన్ని బంధాలు విడిపోతాయి.

 Alekya Harika Special Wishes To Noel Sean-TeluguStop.com

కొత్త కొత్త బంధాలు ప్రేమలు కూడా చిగురిస్తూ ఉంటాయి.అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకు కొట్లాడుకుంటూ, అరుచుకుంటూ ఉంటారు.

అనంతరం బయటకు వెళితే అంతా ఒకటే అని చెబుతుంటారు.అయితే ఇది చాలావరకూ అబద్ధం అని చెప్పవచ్చు.

 Alekya Harika Special Wishes To Noel Sean-బెడ్రూంలో నోయల్ కోసం హారిక అలాంటి సర్ప్రైజ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే కొందరు కంటెస్టెంట్ లు హౌస్ లో జరిగిన గొడవలని గుర్తు పెట్టుకుని బయట కూడా అదే విధంగా ఆ కంటెస్టెంట్ లతో ఎడమొహం పెడమొహంగా ఉంటారు.

అలా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ లు కూడా ఉన్నారు.

అందులో అవినాష్,అరియనా ఒకలా రచ్చ చేస్తుంటే, సోహెల్, మెహబూబ్ మరొకలా దుమ్ము లేపుతున్నారు.మరొకవైపు లాస్య, నోయల్, హారికలు సోషల్ మీడియా ద్వారా బాగా సందడి సందడి చేస్తున్నారు.

అభిజిత్ మాత్రం ఎవరికి టచ్ లో లేకుండా దూరంగా ఉంటున్నాడు.అఖిల్, మోనాల్ మధ్య రచ్చ కాస్త తగ్గింది.

Telugu Wishes, Harika, Noel-Movie

హారిక, నోయల్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే రిలేషన్ ను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా నోయల్ పుట్టినరోజు సందర్భంగా హారికా స్పెషల్ విషెస్ ను అందించింది.నోయల్ తన బెడ్ రూమ్ లో హాయిగా పడుకుని ఉంటే హారిక ఏకంగా బ్యాండ్ మేళం తీసుకెళ్ళింది.డప్పుల సౌండ్ తో నోయల్ ను లేపి సర్ప్రైస్ ఇచ్చింది.

ఈ చాలా క్రేజీగా ఉంది అంటూ హారిక విషెస్ మీద నోయల్ స్పందించాడు.

#Wishes #Noel #Harika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube