అల వైకుంఠపురములో.. అలవోకగా కానిచ్చేసింది!  

ala vaikuntapuramulo crosses 1 million mark in usa - Telugu Ala Vaikuntapuramulo, Allu Arjun, Million Mark, Overseas, Usa Collections

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో భారీ అంచనాల నడుమ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.మొదటి ఆట నుండే ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా తొలిరోజే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.

TeluguStop.com - Ala Vaikuntapuramulo Crosses 1 Million Mark In Usa

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఓవర్సీస్‌ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.శనివారం ప్రీమియర్లతో ఈ సినిమా ఏకంగా 8 లక్షల 20 వేల డాలర్లు కొల్లగొట్టింది.

ఇక ఆదివారం ఉదయం నాటికి ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిపోయినట్లు సినీ వర్గాలు తెలిపాయి.ఆదివారం ముగిసేసరికి ఈ సినిమా అక్కడ ఎంత రాబడుతుందనే అంశం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

రిలీజ్ రోజునే ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరిపోవడంతో ఈ సినిమా టోటల్ రన్‌లో ఎలాంటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.అటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా దుమ్ములేపుతున్నట్లు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#USA Collections #Allu Arjun #Overseas #Million Mark

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ala Vaikuntapuramulo Crosses 1 Million Mark In Usa Related Telugu News,Photos/Pics,Images..