అక్షయ్ కుమార్ నటిస్తోన్న సినిమా పేరులో మార్పు..!  

Akshay Kumar\'s Laxmmi Bomb title changed to Laxmmi , Laxmmi , Laxmmi Bomb,Akshay Kumar, Raghava Lawrence, bollywood, Movie Teaser, - Telugu @advani_kiara, @akshaykumar, @offl_lawrence, Akshay Kumar, Bollywood, Kiara Advani, Lakshmi, Lakshmi Bomb, Laxmmi, Laxmmi Bomb

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ కియారా అద్వానీ తాజాగా కలిసి నటిస్తున్న చిత్రం లక్ష్మీ బాంబ్ .ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు.

TeluguStop.com - Akshay Kumar Laxmi Bomb Movie Title Changed Laxmmi

దక్షిణ చిత్ర సీమలో భారీ విజయం సాధించిన కాంచన చిత్రాన్ని రీమేక్ గా ఈ సినిమాను బాలీవుడ్ లో రాఘవ లారెన్స్ చిత్రీకరిస్తున్నాడు.ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను అధికారికంగా చిత్ర బృందం ఇప్పటికే రిలీజ్ చేసింది.

అంతే కాదు ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ పోస్టర్స్ అలాగే, సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది.వీటికి సంబంధించి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది.

TeluguStop.com - అక్షయ్ కుమార్ నటిస్తోన్న సినిమా పేరులో మార్పు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక అసలు విషయంలోకి వెళితే.

లక్ష్మీ బాంబ్ సినిమాకి సంబంధించి అన్ని రెడీ అయినా కూడా చివరి నిమిషంలో సినిమా టైటిల్ ను చేంజ్ చేసినట్లు బాలీవుడ్ సినిమా క్రిటిక్ తరుణ్ తెలియజేశారు.

ఇక ఈ సినిమాకి ” లక్ష్మీ బాంబ్ ” అనే ప్లేసులో కేవలం ” లక్ష్మి ” అనే టైటిల్ ని మాత్రమే ఫైనల్ చేసినట్లుగా ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.ఇక ఈ సినిమా నవంబర్ 9న డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది.

రాఘవ లారెన్స్ హిందీ సినిమా డైరెక్ట్ చేయడం ఇదే మొదటిసారి.ఈ సినిమాకు సంబంధించి దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన ఓ వీడియో సాంగ్ కు భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాకు ఎందుకు టైటిల్ మార్చారు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

#Kiara Advani #Lakshmi #Akshay Kumar #Laxmmi Bomb #@AkshayKumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akshay Kumar Laxmi Bomb Movie Title Changed Laxmmi Related Telugu News,Photos/Pics,Images..