ఒక్క సినిమాకు 120 కోట్లు.. ఏంటి బాసూ ఇది?  

Akshay Kumar Charges 120 Crores For His Next Movie-bollywood Movies,movie News,remuneration

బాలీవుడ్‌లో ఏ హీరో ఏడాదిలో ఎక్కువ సినిమాలు చేస్తాడంటే ఠక్కున అందరూ చెప్పే పేరు యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్.బాలీవుడ్ స్టా్ర్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ యాక్షన్ హీరో, ఏడాదిలో కనీసం 3 సినిమాలు రిలీజ్ చేస్తూ అన్నింటినీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారుస్తున్నాడు.

Akshay Kumar Charges 120 Crores For His Next Movie-bollywood Movies,movie News,remuneration-Telugu Gossips Akshay Kumar Charges 120 Crores For His Next Movie-bollywood Movies Movie News Remuneration-Akshay Kumar Charges 120 Crores For His Next Movie-Bollywood Movies Movie News Remuneration

సామాజిక అంశాలను తన సినిమాలో చూపిస్తూనే ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవే లేకుండా చూసుకుంటున్న ఈ హీరో, తన రెమ్యునరేషన్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు.తన నెక్ట్స్ సినిమా కోసం అక్షయ్ కుమార్ తీసుకుంటున్న మొత్తం తెలిసి ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు కూడా అవాక్కవుతున్నాయి.తన నెక్ట్స్ మూవీని ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ స్టార్ హీరో ఏకంగా ఈ సినిమా కోసం రూ.120 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నాడు.

రెమ్యునరేషన్ మరియు ప్రీరిలీజ్ బిజినెస్ రూపంలో అక్షయ్ కుమార్ ఈ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకోనున్నాడు.ఇక ఈ సినిమాలో సారా అలీ ఖాన్ మరియు ధనుష్‌లు కీలక పాత్రలు పోషించనున్నారు.

ఏదేమైనా ఒక్క సినిమాకు ఇంతమొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడంతో అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాడు ఈ హీరో.

తాజా వార్తలు

Akshay Kumar Charges 120 Crores For His Next Movie-bollywood Movies,movie News,remuneration Related....