ఫొటోటాక్‌ : ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్‌ ముద్దులు

ఫొటోను చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పండి.అప్పుడెప్పుడు ఇద్దరు హీరోయిన్స్‌ మద్యలో ఒక హీరో లేదంటే ఇద్దరు భార్యలకు ఒక్క భర్త అన్న విషయాలను చూశాం కాని ఇలా ఇద్దరు మగాళ్ల మద్య ఒకే అమ్మాయి, అది కూడా వారిద్దరు ముద్దులు పెడుతూ ఫొటో దిగడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా.

 Akshay Dhanush Sara-TeluguStop.com

ప్రస్తుతం ఒక సినిమా కోసం ఈ ముగ్గురు పని చేస్తున్నారు.ఆ సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా సరదాగా ఇలా ఫొటోలకు ఫోజ్‌లు ఇచ్చారు.

ఇద్దరు ముద్దులు పెడుతుంటే నవ్వుతూ ఉన్న ఈమె పేరు సారా అలీఖాన్‌ అనే విషయం తెల్సిందే.ఇక సారాకు ముద్దులు పెడుతున్నది బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ మరియు ధనుష్‌లు.

వీరు ముగ్గురు కలిసి ‘అట్రాంగి రే’ అనే చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఆనంద్‌ ఎల్‌రాయ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు.

మార్చిలో ఈ చిత్రాన్ని ప్రారంభించి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట.ఇంతకు ఈ చిత్రంలో ఎవరు జోడీ అనుకుంటున్నారా.

సారా అలీఖాన్‌ మరియు ధనుష్‌లు జోడీగా నటించబోతున్నారు.అక్షయ్‌ పాత్ర ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.

Telugu Akshaykumar, Saraali, Sara Ali Khan, Saraalikhan-Movie .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube