స్టార్‌ హీరో కూతురు సీక్రెట్‌ ఫొటోలు లీక్‌     2018-11-04   13:07:15  IST  Ramesh Palla

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఇద్దరు కూతుళ్లు సినీ పరిశ్రమలోకి తెరంగేట్రం చేశారు. కానీ పెద్ద కూతురు శృతి హాసన్‌కు వచ్చిన ఫేం చిన్న కూతురు అక్షర హాసన్‌కు రాలేదు. స్టార్‌ హీరోల సరసన నటిస్తూ శృతి స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. అయితే ‘షమితాబ్‌’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన అక్షర హాసన్‌కు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అభిమానులకు దగ్గరవాని అక్షర ఏలాంటి ప్రయత్నాలు చేయదు.

Akshara Haasan Selfie Photos Viral In The Social Media-

Akshara Haasan Selfie Photos Viral In The Social Media

దాంతో అక్షరకు ఫాలోయింగ్‌ తక్కువే అని చెప్పవచ్చు. తాజాగా అక్షర హాసన్‌ ప్రయివేటు ఫొటోలు లీక్‌ అయ్యాయి. ఇంట్లో ఒక్కతే ఉన్నప్పుడు లో దుస్తుల్లో తీసుకున్న ప్రయివేటు ఫొటోలు ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. కొందరు సెలబ్రిటీలు తమ ఫొటోలను పబ్లిసిటీ కోసం లీక్‌ చేస్తారు. కానీ ఈ ఫొటోలను అక్షర అసలే పోస్ట్‌ చేసే రకం కాదు. కాబట్టి ఎవరు లీక్‌ చేశారు అనేది సందేహాలకు తావిస్తోంది.
ఆ ప్రయివేటు ఫొటోలను మాత్రం కనిపించకుండా ఇప్పటికే మ్యానేజ్‌ చేశారు. అయినా కూడా ఈ ఫొటోు నెట్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి. లో దుస్తుల్లో ఉన్న అక్షర ఈ ఫొటోలు మార్ఫింగ్‌ ఫొటోలా అనేది కూడా క్లారిటీ లేదు. ఏది ఏమైనా అక్షర హాసన్‌ ఫొటోలు లీక్‌ అవడం ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది.