అవును.. ఆ తప్పులు కూడా చేశా.. ఓపెన్ గా ఒప్పేసుకున్న నాగార్జున!

టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్కినేని హీరో నాగార్జున కాంబినేషన్ లో శివ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా 1989 అక్టోబర్ 5 న విడుదల అయింది.

 Akkineni Nagarjuna Great Words About Ram Gopal Varma Nagarjuna, Ram Gopal Varma, Siva Movie, Tollywood-TeluguStop.com

ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది.అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి రికార్డులను క్రియేట్ చేసింది.

అంతేకాకుండా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఈ సినిమాతో తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.నాగార్జున కు ఏకంగా స్టార్ హీరో స్టేటస్ తెచ్చిపెట్టింది ఈ సినిమానే.

 Akkineni Nagarjuna Great Words About Ram Gopal Varma Nagarjuna, Ram Gopal Varma, Siva Movie, Tollywood-అవును.. ఆ తప్పులు కూడా చేశా.. ఓపెన్ గా ఒప్పేసుకున్న నాగార్జున-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక శివ సినిమా తరువాత నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చినప్పటికీ, అవి శివ సినిమా అంతగా హిట్ కాలేదు పోయాయి.

మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే వీరిద్దరి కెరియర్ లో శివ సినిమాని ప్రేమించిన బిగ్గెస్ట్ హిట్ మరొకటి లేదు అని చెప్పవచ్చు.

ఇకపోతే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అతని తిట్టుకునే వారు కూడా అంతే మంది ఉన్నారు.అయితే ఎంత మంది ఎన్ని విధాలుగా ఉన్న, ఏమి అనుకున్న కూడా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు రాకింగ్ అని అంటున్నారు హీరో నాగార్జున.

రామ్ గోపాల్ వర్మ తో తనకు ఉన్న మంచి అనుబంధం గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు నాగార్జున.రామ్ గోపాల్ వర్మ నన్ను ఏ విధంగా, ఇంతలా ఇష్టపడుతుంటారు నేను అంత ఇష్టపడుతుంటాను అని తెలిపారు నాగార్జున.

అందుకు గల కారణం మా ఇద్దరి జర్నీ చాలా రోజులది అని చెప్పుకొచ్చాడు నాగార్జున.రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ కాకముందు తనకు ఫ్రెండ్, ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు అని చెప్పుకొచ్చాడు నాగార్జున.ఇకపోతే మా ఇద్దరి దారులు వేరైనప్పటికీ ఒకరంటే ఒకరికి అభిమానం అని తెలిపారు.నాగార్జున ఏ డైరెక్టర్‌తో అయినా సినిమా చేయాలి అన్న కూడా.ఆ మనిషి,సినిమా కథ నచ్చితే వాళ్లతో సినిమా చేస్తాడట.అయితే కొత్త పాత అనే తేడా లేకుండా ఆలోచించాలి.

మనిషి చూసిన తరువాత ఫస్ట్‌లోనే ఒకరు మనకి నచ్చకపోవచ్చు.కానీ తరువాత వాళ్ల గురించి తెలుస్తుంది.

మనిషి నచ్చక రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి.అలాంటి తప్పులు కూడా చేశాను అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.

Akkineni Nagarjuna Great Words About Ram Gopal Varma Nagarjuna, Ram Gopal Varma, Siva Movie, Tollywood - Telugu Nagarjuna, Ram Gopal Varma, Siva, Tollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube