శ్యామ్ సింగ రాయ్ సూపర్ అనేసిన అక్కినేని హీరో..!

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగ రాయ్ సినిమా థియేట్రికల్ రన్ సూపర్ హిట్ కాగా లేటెస్ట్ గా సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది.థియేటర్ లో సినిమా చూడని ఆడియెన్స్ ఓటీటీలో చూసి సినిమా పై ప్రశంసలు అందిస్తున్నారు.

 Akkineni Hero Sumanth Praises Nani Shyam Singha Roy Movie, Nani, Shyam Singha Roy , Sumanth-TeluguStop.com

లేటెస్ట్ గా నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా చూసి సూపర్ అనేశాడు అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్. సాలిడ్ అండ్ మూవింగ్ ఫిల్మ్ శ్యామ్ సింగ రాయ్ కంగ్రాట్స్ బాబాయ్ అంటూ నానికి డైరక్టర్ రాహుల్ సంకృత్యన్ కి ట్యాగ్ చేశాడు సుమంత్.

సుమంత్ శ్యామ్ సింగ రాయ్ సినిమాపై ట్వీట్ చేయడంపై నాని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నాని తన నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్ చూపించాడు.

 Akkineni Hero Sumanth Praises Nani Shyam Singha Roy Movie, Nani, Shyam Singha Roy , Sumanth -శ్యామ్ సింగ రాయ్ సూపర్ అనేసిన అక్కినేని హీరో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టిల నటన కూడా హైలెట్ గా నిలిచింది.మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కూడా సినిమాకు సూపర్ హెల్ప్ అయ్యింది.

శ్యామ్ సింగ రాయ్ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫాం లో కూడా సూపర్ హిట్ అనిపించుకుంటుంది.నాని కెరియర్ లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ మూవీగా శ్యామ్ సింగ రాయ్ వచ్చింది.

సినిమాతో సక్సెస్ తో నాని ఫుల్ ఖుషిలో ఉన్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube