ఈ ‘కౌ బాయ్’ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!  

akkineni akhil, cow boy, childhood photo, tollywood hero, Akkineni Akhil Childhood Cow Boy photo - Telugu Akkineni Akhil, Akkineni Akhil Childhood Cow Boy Photo, Childhood Photo, Cow Boy, Tollywood Hero

ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ నుండి హీరో గా ఎంట్రీ ఇచ్చినా అఖిల్ మంచి గుర్తింపు ఉంది అన్న విషయం తెలుసా.సిసింద్రీ సినిమాలో బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అఖిల్ ఆ తర్వాత హీరోగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు.

 Akkineni Akhil Childhood Cow Boy Photo Viral

అక్కినేని ఫ్యామిలీలో హాండ్సమ్ హీరోగా మంచి క్రేజ్ ను మాత్రం సంపాదించాడు అఖిల్.వరుస సినిమాలు చేస్తూ.

హిట్ కోసం పరితపిస్తున్నాడు ప్రస్తుతం అఖిల్.

ఈ కౌ బాయ్’ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా హీరో అఖిల్ కు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఫోటోలో అక్కినేని అఖిల్ కౌబాయ్ గెటప్లో కనిపిస్తున్నాడు.ఇంతకీ ఈ ఫోటో ఎప్పుడు తీసిందో తెలిస్తే మాత్రం అందరూ షాక్ అయిపోతారు.2002 సంవత్సరంలో మహేష్ బాబు హీరోగా టక్కరిదొంగ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.సినిమాలో కౌబాయ్ గెటప్ వేశాడు మహేష్ బాబు.

ఆ సమయంలో టక్కరి దొంగ సెట్ కి వెళ్ళిన అఖిల్ కౌ బాయ్ గెటప్ వేసుకున్నారు.

టక్కరి దొంగ సినిమా వచ్చిన సమయంలో అఖిల్ వయస్సు ఎంతో తెలుసా కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే.

ప్రస్తుతం ఈ ఫోటో అక్కినేని అభిమానులను తెగ ఆకర్షిస్తోంది.ఇక ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని మూవీ చేస్తున్న విషయం తెలిసిందే, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఈ సినిమా అయిన మంచి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి మరి.

#AkkineniAkhil #Cow Boy #Akkineni Akhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akkineni Akhil Childhood Cow Boy Photo Viral Related Telugu News,Photos/Pics,Images..