పిల్లలు పెద్దవారు అయ్యాక రేణు దేశాయ్‌ ఏం చేయబోతుందో తెలుసా?  

Akira Nandhan Adhya Renu Desai Latest News - Telugu Renu Desai, Renu Desai Active In Social Media, Renu Desai Farm House, Vikarabadh Shooting

సెలబ్రెటీలు పలువురు పల్లెవాతావరణంను కోరుకుంటూ ఉంటారు.పల్లెటూరు వారు ఎక్కువగా పట్టణంపై మోజు పడుతూ ఉంటారు అది వేరే విషయం అనుకోండి.

 Akira Nandhan Adhya Renu Desai Latest News

సెలబ్రెటీలు పల్లెటూర్లలో పొలాలు కొంటూ అక్కడ ఫామ్‌ హౌస్‌లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.ఇదే విషయాన్ని తాజాగా రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చింది.

తాజాగా సోషల్‌ మీడియాలో తనకు పల్లెటూరు అంటే ఎంత అభిమానమో చెప్పకనే చెప్పింది.

పిల్లలు పెద్దవారు అయ్యాక రేణు దేశాయ్‌ ఏం చేయబోతుందో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కొన్ని వారాల క్రితం వికారబాద్‌ చుట్టుపక్కల గ్రామాల్లో షూటింగ్‌ నిమిత్తం వెళ్లిన రేణు దేశాయ్‌ అక్కడి పిల్లలతో సరదాగా గడిపింది.ఆ వీడియోను పోస్ట్‌ చేసి చాలా ప్రశాంతమైన వాతావరణం పల్లెటూరులో ఉంటుంది.అందుకే నా పిల్లలు పెద్ద వారు అయ్యి కాలేజ్‌కు వెళ్లిన సమయంలో నేను ఒక పల్లెటూరులో పొలం చూసుకుని కూరగాయలు పండిస్తూ ఉంటానంటూ చెప్పుకొచ్చింది.

పల్లెటూరు అంటే తనకు అత్యంత అభిమానం అంటూ చెప్పుకొచ్చింది.

వ్యవసాయం చేయడంతో పాటు జంతువులను పెంచుతూ ఉండాలనేది కూడా తన కోరిక అంది.

అందుకోసం తనవంతు కృషి చేస్తానంది.ఇప్పటి నుండే పొలం ఫామ్‌ హౌస్‌ను ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.

పిల్లలు ప్రస్తుతం పుణెలో చదువుకుంటున్నారు.వారితో రేణు దేశాయ్‌ కూడా అక్కడే ఉంటున్న విషయం తెల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..